iDreamPost
android-app
ios-app

మన శంకర వరప్రసాద్ గారి మెగా విక్టరీ సాంగ్ రిలీజ్

  • Published Dec 30, 2025 | 4:50 PM Updated Updated Dec 30, 2025 | 4:50 PM

అనిల్ రావిపూడి సినిమా సందడి మొదలైపోయింది. ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న వెంకీ చిరుల సాంగ్ వచ్చేసింది. సాంగ్ ను చూస్తుంటే పక్కా మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుందని అనిపిస్తుంది. ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ ను అందించారు. భీమ్స్ మంచి ట్యూన్స్ అందించారు.

  • Published Dec 30, 2025 | 4:50 PMUpdated Dec 30, 2025 | 4:50 PM
మన శంకర వరప్రసాద్ గారి మెగా విక్టరీ సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి సినిమా సందడి మొదలైపోయింది. ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న వెంకీ చిరుల సాంగ్ వచ్చేసింది. సాంగ్ ను చూస్తుంటే పక్కా మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుందని అనిపిస్తుంది. ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ ను అందించారు. భీమ్స్ మంచి ట్యూన్స్ అందించారు. ఎంతోమంది మ్యూచువల్ ఫ్యాన్స్ కు ఇప్పుడు కనుల పండుగగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వెంకీ గురించి.. చిరు గురించి వెంకీ అడగడం ఇలా సాంగ్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. మొత్తానికి మెగా విక్టరీ మాస్ సాంగ్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా సినిమాకు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపు రావాల్సిన అప్డేట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక అనిల్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేసాడో.. రావాల్సిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సాంగ్ తో ఆడియన్స్ బాగానే వైబ్ అవుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.