Swetha
థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కనీసం నెల రోజుల తర్వాత ఓటిటి లోకి వస్తుంటాయి. ఈ విధంగా ఓటిటి లు సినిమాలతో డీల్ కుదుర్చుకుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు చాలా త్వరగా ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు సుమ కొడుకు రోషన్ మోగ్లీ సినిమా 20రోజుల్లోనే ఓటిటి లోకి రావడం ఆశ్చర్యం.

థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కనీసం నెల రోజుల తర్వాత ఓటిటి లోకి వస్తుంటాయి. ఈ విధంగా ఓటిటి లు సినిమాలతో డీల్ కుదుర్చుకుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు చాలా త్వరగా ఓటిటి లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇప్పుడు సుమ కొడుకు రోషన్ మోగ్లీ సినిమా 20రోజుల్లోనే ఓటిటి లోకి రావడం ఆశ్చర్యం. ఈ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ మొదటి సినిమా కలర్ ఫోటోను మొదట ఓటిటి లో రిలీజ్ చేసినందుకు నిరాశ చెందారు. ఇప్పుడు సెకండ్ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేశారు.
అలాగే సినిమాలో విలన్ పాత్రలో చేసిన బండి సరోజ్ కుమార్ కు కూడా మంచి బ్రేక్ వస్తుందని ఆశించాడు. అయితే సినిమా ఊహించినంత రేంజ్ లో కాకపోయినా పరవాలేదని అనిపించుకుంది. దీనితో ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోపే ఓటీటీలో రిలీజవుతుండడం ఆశ్చర్యం. డిసెంబర్ 13 న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఈటివి విన్ సొంతం చేసుకుంది. జనవరి 1న ఈటీవీ విన్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఓటిటి లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.