iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ ప్రీ రిలీజ్ డేట్ , ప్లేస్ ఫిక్స్ ?

  • Published Dec 23, 2025 | 12:59 PM Updated Updated Dec 23, 2025 | 12:59 PM

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ రాజాసాబ్ కోసమే. ఎప్పటినుంచొ సినిమా మీద హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ సినిమా నుంచి ఓ ట్రైలర్ , రెండు సాంగ్స్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు ఫ్యాన్స్ కు సరిపోలేదు ఇంకా ఎదో కిక్ ఇచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

  • Published Dec 23, 2025 | 12:59 PMUpdated Dec 23, 2025 | 12:59 PM
రాజాసాబ్ ప్రీ రిలీజ్ డేట్ , ప్లేస్ ఫిక్స్ ?

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ రాజాసాబ్ కోసమే. ఎప్పటినుంచొ సినిమా మీద హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ సినిమా నుంచి ఓ ట్రైలర్ , రెండు సాంగ్స్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు ఫ్యాన్స్ కు సరిపోలేదు ఇంకా ఎదో కిక్ ఇచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈలోపు ఏమైనా రావొచ్చు. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ ప్లేస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డేట్ ఫిక్స్ అయినట్టే… డిసెంబర్ 27న ఈ ఈవెంట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ ను జరిపే ఛాన్స్ ఉంది. దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఇంకో రెండు రోజుల్లో రానుంది . అయితే ఈ ఈవెంట్ లో రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట . మొదటి ట్రైలర్ లో డార్లింగ్ వింటేజ్ లుక్స్ తో ప్రేక్షకులు మంచిగా వైబ్ అయ్యారు. ఇక ఇప్పుడు రాబోయే ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇక రాజాసాబ్ నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.