iDreamPost
android-app
ios-app

మూడు నెలల తర్వాత OTT లోకి ఈ తెలుగు సినిమా..

  • Published Dec 30, 2025 | 4:24 PM Updated Updated Dec 30, 2025 | 4:24 PM

ఈ ఏడాది థియేటర్స్ లో ఎక్కువగా చిన్న సినిమాలే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. రెగ్యులర్ స్టోరీస్ ఏ అయినా అవి తెరమీద డెలివర్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. అయితే వాటిలో కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినా నెల రోజులకే ఓటిటి లోకి వస్తే కొన్ని మాత్రం నెలల తరబడి మాయమైపోతు ఉంటాయి.

  • Published Dec 30, 2025 | 4:24 PMUpdated Dec 30, 2025 | 4:24 PM
మూడు నెలల తర్వాత OTT లోకి ఈ తెలుగు సినిమా..

ఈ ఏడాది థియేటర్స్ లో ఎక్కువగా చిన్న సినిమాలే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. రెగ్యులర్ స్టోరీస్ ఏ అయినా అవి తెరమీద డెలివర్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. అయితే వాటిలో కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినా నెల రోజులకే ఓటిటి లోకి వస్తే కొన్ని మాత్రం నెలల తరబడి మాయమైపోతు ఉంటాయి. అలాంటి సినిమానే ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా. ఈ సినిమా మూడు నెలల తర్వాత ఓటిటి లోకి వస్తుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. నరేష్ ఓ మధ్య తరగతి వ్యక్తి.. అతను క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి అతని కూతురు నీలఖి అంటే ప్రాణం. ఆమెకు ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటాడు. అందులోనే అతని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆమె ఇంటర్ చదివే రోజుల్లో అంకిత్ తో ప్రేమలో పడుతుంది. అతనితో పాటు పారిపోతుంది. దీనితో పారిపోయిన కూతురుని వెతుక్కుంటూ అతను హైదరాబాద్ కు వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా కథ.

ఈ సినిమా పేరు ‘బ్యూటీ’ . సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ జనవరి 02 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. రొటీన్ కథలా అనిపించినా చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.