Swetha
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు రాజీవ్ హీరోలుగా కొన్ని సినిమాలలో నటించాడు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు , ఎందుకంటే మరీ అంత హిట్ కాలేదు. అయితే 2021 లో ఓ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కొన్ని కారణాల వలన అది థియేటర్ రిలీజ్ వరకు వెళ్లలేకపోయింది. అ

మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు రాజీవ్ హీరోలుగా కొన్ని సినిమాలలో నటించాడు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు , ఎందుకంటే మరీ అంత హిట్ కాలేదు. అయితే 2021 లో ఓ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కొన్ని కారణాల వలన అది థియేటర్ రిలీజ్ వరకు వెళ్లలేకపోయింది. అయితే ఇప్పుడు కంటెంట్ బావుంటే కనుక ఓటిటి లో ఎలాంటి సినిమాలైనా సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతూ ఉంటాయి.
దీనితో ఇప్పుడు ఈ సినిమాను ఇన్నాళ్ల తర్వాత ఓటిటి లో రిలీజ్ చేశారు. ఈ సినిమా పేరు ’11:11′. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. మర్డర్ మిస్టరీస్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. సినిమా బ్యాక్డ్రాప్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే సాగిపోతూ ఉంటుంది. ఇవి కాకుండా ఈ వారం ఇంకా చాలానే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండ చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.