Swetha
మరో వారం వచ్చేసింది ఈ వారం థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. కానీ న్యూ ఇయర్ సందర్బంగా ఓ మూడు రీరిలీజ్ లు అయితే ఉన్నాయి. అవి కాకుండా ఓటిటిలో కొన్ని మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్
నెట్‌ఫ్లిక్స్ :
మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) – జనవరి 29
ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 01
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 01
హక్ (హిందీ మూవీ) – జనవరి 02
అమెజాన్ ప్రైమ్ :
సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) – డిసెంబరు 29
సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 02
హాట్‌స్టార్ :
ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 01
సన్ నెక్స్ట్ :
ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) – జనవరి 01
ఇవి కాకుండా వీకెండ్ లోపు ఇంకేమైనా సినిమాలు లేదా సిరీస్ లు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.