iDreamPost
android-app
ios-app

విజయ్ జననాయకుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే

  • Published Dec 31, 2025 | 11:05 AM Updated Updated Dec 31, 2025 | 11:05 AM

విజయ్ దళపతికి తమిళంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు విజయ్ తీసిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ నుంచి వచ్చిన సినిమాలేవీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదనేది వాస్తవం.

విజయ్ దళపతికి తమిళంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు విజయ్ తీసిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ నుంచి వచ్చిన సినిమాలేవీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదనేది వాస్తవం.

  • Published Dec 31, 2025 | 11:05 AMUpdated Dec 31, 2025 | 11:05 AM
విజయ్ జననాయకుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే

విజయ్ దళపతికి తమిళంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు విజయ్ తీసిన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ నుంచి వచ్చిన సినిమాలేవీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదనేది వాస్తవం. ఇక విజయ్ నుంచి ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా జననాయకుడు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఆఖరి మూవీ అవ్వడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇంతవరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేకుండానే ఈ రేంజ్ లో ఉన్నాయంటే ఇక ట్రైలర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.

జననాయకుడు ట్రైలర్ ను జనవరి 2 న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా రీమేక్ ఆ కాదా అనే విషయంపై చాలానే సందేహాలు ఉన్నాయి. సో వీటి అన్నిటి గురించి ఎలాంటి క్లారిటీ లేదు. వీటి అన్నిటి గురించి ఓ క్లారిటీ రావాలంటే మాత్రం ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మూవీ ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. విజయ్ ఆఖరి సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.