iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇంకో గుడ్ న్యూస్… త్వరలోనే కల్కి 2

  • Published Dec 31, 2025 | 12:24 PM Updated Updated Dec 31, 2025 | 12:24 PM

హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా కల్కి 2898 AD ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. . గతేడాది జూన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. దీనికి పార్ట్ 2 ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. చాలా

  • Published Dec 31, 2025 | 12:24 PMUpdated Dec 31, 2025 | 12:24 PM
డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇంకో గుడ్ న్యూస్… త్వరలోనే కల్కి 2

హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా కల్కి 2898 AD ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో తెలియంది కాదు. . గతేడాది జూన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. దీనికి పార్ట్ 2 ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత మారుతి దర్శకత్వంలో వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తున్నాడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి సందడి చేసాడో తెలియనిది కాదు. అలాగే రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం ఈ హై లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇంకో గుడ్ న్యూస్ వచ్చేసింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభాస్ కల్కి పార్ట్-2 షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. రెండో భాగంలో కమల్ హాసన్ వర్సెస్ ప్రభాస్ మధ్య భారీ యుద్ధం ప్లాన్ చేశారట. కేవలం దాని కోసం నాగ్ అశ్విన్ భారీ సెట్ ను రెడీ చేస్తున్నాడంట. ఇది కాకుండా డార్లింగ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ కూడా చేయాల్సి ఉంది. అయితే స్పిరిటి కు బ్రేక్ ఇచ్చి కల్కి సెట్స్ లో అడుగుపెట్టాలని ప్రభాస్ నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది . సందీప్ కూడా ఈ ఐడియా కు ఓకే చెప్పాడట. సో జనవరిలో రాజాసాబ్ రిలీజ్ , ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ స్టార్ట్. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .