iDreamPost
android-app
ios-app

రెండేళ్ల తర్వాత OTT లోకి తెలుగు మూవీ

  • Published Dec 27, 2025 | 12:57 PM Updated Updated Dec 27, 2025 | 12:57 PM

ఓటిటి లో కొన్ని సినిమాలు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. ఏవేవో కారణాల వలన అవి ఓటిటి లోకి రావడం కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలానే ఓ తెలుగు సినిమా రెండేళ్ల తర్వాత ఓటిటి లోకి ఓ సినిమా వస్తుంది.

ఓటిటి లో కొన్ని సినిమాలు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. ఏవేవో కారణాల వలన అవి ఓటిటి లోకి రావడం కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలానే ఓ తెలుగు సినిమా రెండేళ్ల తర్వాత ఓటిటి లోకి ఓ సినిమా వస్తుంది.

  • Published Dec 27, 2025 | 12:57 PMUpdated Dec 27, 2025 | 12:57 PM
రెండేళ్ల తర్వాత OTT లోకి తెలుగు మూవీ

ఓటిటి లో కొన్ని సినిమాలు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. ఏవేవో కారణాల వలన అవి ఓటిటి లోకి రావడం కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలానే ఓ తెలుగు సినిమా రెండేళ్ల తర్వాత ఓటిటి లోకి ఓ సినిమా వస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ప్రజా సంక్షేమ పార్టీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు దగ్గర శంకర్‌, నర్సింగ్ అనే రౌడీషీటర్స్ పనిచేస్తుంటారు. రాబోయే ఎన్నికలలో నర్సింగ్‌, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. దీంతో శంకర్‌కి అసూయ పెరుగుతుంది. అతను కూడా ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు. అందుకోసం డబ్బు అవసరం అవుతుంది. దీనితో బ్యాంకు దోపిడీ చేయాలనీ అనుకుంటాడు. అందుకు పక్కా ప్లానింగ్ వేస్తాడు. మరి అతని ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా ! చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ‘అష్టదిగ్బంధనం’. 2023 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే దీని గురించి ప్రేక్షకులకు అంతగా తెలీదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.