iDreamPost
android-app
ios-app

ఎస్ 2ఎస్ సినిమాస్ ప్రొడక్షన్ నెం.2 మూవీ పోస్టర్ రిలీజ్

  • Published Dec 26, 2025 | 10:34 AM Updated Updated Dec 26, 2025 | 10:34 AM

వరుణ్ సందేశ్ హీరోగా ఎస్ 2ఎస్ సినిమాస్ ఈ రోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేసింది. శ్సాస్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం

  • Published Dec 26, 2025 | 10:34 AMUpdated Dec 26, 2025 | 10:34 AM
ఎస్ 2ఎస్ సినిమాస్ ప్రొడక్షన్ నెం.2 మూవీ పోస్టర్ రిలీజ్

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో ఎస్ 2ఎస్ సినిమాస్ ప్రొడక్షన్ నెం.2 మూవీ పోస్టర్ రిలీజ్

వరుణ్ సందేశ్ హీరోగా ఎస్ 2ఎస్ సినిమాస్ ఈ రోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేసింది. శ్సాస్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి పేరున్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు.

ఈ రోజు రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – వరుణ్ సందేశ్, షగ్న శ్రీ , తదితరులు

టెక్నికల్ టీమ్ :
కాస్ట్యూమ్ డిజైనర్ – దర్శిత్
కొరియోగ్రాఫర్ – శ్రావణ్ ముప్పిరి
డీవోపీ – బ్రహ్మతేజ మరిపుడి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడ్యూసర్స్ – వీఎస్ కే సంజీవ్, వంగలపల్లి సందీప్, వంగలపల్లి సంకీర్త్
డైరెక్షన్ – షగ్న శ్రీ వేణున్

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş