Swetha
ఓటిటి లో ఈ వారం చాలానే సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని హిట్ సినిమాలు ఉంటే కొన్ని ప్లాప్ సినిమాలు ఉంటాయి. వాటిలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సినిమా కూడా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రైమ్ కామిడి సినిమా పేరు 'రివాల్వర్ రీటా'. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది.

ఓటిటి లో ఈ వారం చాలానే సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని హిట్ సినిమాలు ఉంటే కొన్ని ప్లాప్ సినిమాలు ఉంటాయి. వాటిలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సినిమా కూడా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రైమ్ కామిడి సినిమా పేరు ‘రివాల్వర్ రీటా’. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమా గత నెల థియేటర్స్ లో విడుదల అయింది. కానీ ఊహించినంత రేంజ్ లో ఈ సినిమా హిట్ అందుకోలేకపోయింది.
పెద్దగా కంటెంట్ లేకపోవడం , ప్రాజెక్ట్ బాగా ఆలస్యంగా రావడంతో… సినిమాను చూడడానికి ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్స్ లో హిట్ అవ్వకపోయిన ఓటిటి లో మంచి టాక్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. ఈ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈరోజు నుంచి మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడండి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.