ఈ అలంకార్ స్టూడియో ని ఓంకార్ స్వామిజీ మరియు సినీనటులు సిద్దిఇద్నాని, ఆశిమా, బిగ్ బాస్ ఫేమ్ హిమాజ, సీరియల్ నటి కరుణా మరి కొంతమంది సెలెబ్రెటీలు కలిసి ప్రారంభించారు మేకప్ .. ఇది లేని క్రియేటివ్ ఫీల్డ్ ను ఊహించలేం. ఎమోషన్ ను ఎలివేట్ చేస్తూ కల్చర్ ను రిప్రెజెంట్ చేసేదే అలంకరణ. అందుకే ఈ రంగంలో రోజు రోజుకూ అనేక మార్పులు వస్తున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా నిపుణులు కూడా ఉండాలి. ఇప్పటి వరకూ […]
సాయి తేజ్ మరో డిఫరెంట్ హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన “ప్రతి రోజు పండగే” సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న చిత్ర యూనిట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక బుధవారం చిత్ర యూనిట్ రాజమండ్రిలో విజయోత్సవ సభను నిర్వహించి సక్సెస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా… నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ… రాజమండ్రిలోనే ఈ ఈవెంట్ ని నిర్వహిస్తామని అనుకోలేదు. ఎక్కువ […]
శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్ 23న కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, నటులు కార్తికేయ, ప్రవీణ్, శిరీష్ […]
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి గాను దేవి తన 9వ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఏస్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల […]
హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. […]
నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `రూలర్`. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో… సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ – “జైసింహా తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు నేను సినిమాటోగ్రఫీ అందించడం హ్యాపీగా ఉంది. అలాగే కల్యాణ్‌గారి బ్యానర్లో మూడో సినిమా చేస్తున్నాను. బాలకృష్ణగారు అద్భుతంగా నటించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను“ అన్నారు. […]
విక్టర్ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా.. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – ‘‘సినిమాను చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్‌గారు […]
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ప్రతిరోజు పండగే. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉంది, మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. సాయి తేజ్ నటన, రావు రమేశ్ పర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ సినిమాకు కలిసి వచ్చాయి. ఎమోషన్ సీన్లు బలవంతంగా ఉన్నాయి. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుండి పాజిటీవ్ టాక్ […]
మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన ‘డిస్కోరాజా’ ఫస్ట్ సింగల్ అద్భుతమైన స్పందనను పొందుతోంది. ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న ఈ పాంగ్, ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని రాబట్టడం విశేషం. తాజాగా ఈ మూవీ నుండి […]
‘ఖైదీ’లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్నయాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై దృశ్యం ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా.. హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఖైదీ’ […]