Swetha
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న సినిమా ఆకాశంలో ఓ తార. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది. ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ.. గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న సినిమా ఆకాశంలో ఓ తార. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది. ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ.. గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి సందీప్ గుణ్ణం , రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు.
ఈ గ్లిమ్ప్స్ లో టాలీవుడ్ కు ఓ కొత్త హీరోయిన్ ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె పేరు సాత్విక వీరవల్లి . గ్లిమ్ప్స్ లో ఈమెను గమనిస్తే పక్కింటి అమ్మాయిలా చాలా చక్కగా నటించిందని చెప్పొచ్చు. ఈ హీరోయిన్ బ్యాక్డ్రాప్ విషయానికొస్తే… సాత్విక అమెరికాలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి. ఆకాశంలో ఓ తారా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది . గ్లిమ్ప్స్ లో అయితే చాలా పద్దతిగా చక్కగా పక్కింటి తెలుగు అమ్మాయిలనే కనిపించింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ అమ్మడి జర్నీ ఇండస్ట్రీలో ఏ విధంగా చూడాలి. అలాగే టీజర్ విషయానికొస్తే కాన్సెప్ట్ అయితే కొట్టగానే ఉంది. ఇక ముందు ముందు సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.