iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు ఇవే

  • Published Jan 19, 2026 | 1:48 PM Updated Updated Jan 19, 2026 | 1:48 PM

సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నిన్నటివరకు సెలవలు కాబట్టి దాదాపు అందరు అన్ని సినిమాలను కవర్ చేసి ఉంటారు. ఇక ఈ వారం థియేటర్స్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి రిలీజ్ కు రెడీగా లేవు. సో అందరు ఓటిటి లలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నిన్నటివరకు సెలవలు కాబట్టి దాదాపు అందరు అన్ని సినిమాలను కవర్ చేసి ఉంటారు. ఇక ఈ వారం థియేటర్స్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి రిలీజ్ కు రెడీగా లేవు. సో అందరు ఓటిటి లలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

  • Published Jan 19, 2026 | 1:48 PMUpdated Jan 19, 2026 | 1:48 PM
ఈ వారం OTT లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు ఇవే

సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నిన్నటివరకు సెలవలు కాబట్టి దాదాపు అందరు అన్ని సినిమాలను కవర్ చేసి ఉంటారు. ఇక ఈ వారం థియేటర్స్ లో చెప్పుకోదగిన సినిమాలు ఏమి రిలీజ్ కు రెడీగా లేవు. సో అందరు ఓటిటి లలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఈ వారం ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ :

ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 19

స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 21

చీకటిలో (తెలుగు మూవీ) – జనవరి 23

ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25

నెట్‌ఫ్లిక్స్ :

సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19

జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20

రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20

సింగిల్స్ ఇన్‌ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) – జనవరి 20

స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20

కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 21

క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 21

కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) – జనవరి 22

ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 22

ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 22

స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 23

తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జనవరి 23

ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) – జనవరి 23

హాట్‌స్టార్ :

ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 19

హిమ్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19

మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 23

స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 23

ఆహా :

సల్లియర్గళ్ (తమిళ మూవీ) – జనవరి 20

జీ5 :

45 (కన్నడ సినిమా) – జనవరి 23

మస్తీ 4 (హిందీ మూవీ) – జనవరి 23

సిరాయ్ (తమిళ సినిమా) – జనవరి 23

కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) – జనవరి 23

ఆపిల్ టీవీ ప్లస్ :

డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 21

ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.