శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమా ‘దోచేవారెవరు రా’లో మాళవిక సతీశన్ హీరోయిన్ గా కొత్త సంచలనం. ఆమెకు మోడలింగ్ నేపథ్యం ఉంది. ఫెమినా మిస్ ఇండియా కేరళ 2020లో ఫైనలిస్ట్ కూడా. ఆర్మీ ఆఫీసర్ కూతురిగా దేశం మొత్తం చుట్టేసింది. అందంగా ఉంటూనే బో