iDreamPost
android-app
ios-app

Anasuya Bharadwaj: ప్రైవేట్ పార్ట్స్​పై అనసూయ బోల్డ్ కామెంట్స్.. తనకు ఉన్నవి బా* కావంటూ..!

  • Author singhj Published - 05:13 PM, Mon - 3 July 23
  • Author singhj Published - 05:13 PM, Mon - 3 July 23
Anasuya Bharadwaj: ప్రైవేట్ పార్ట్స్​పై అనసూయ బోల్డ్ కామెంట్స్.. తనకు ఉన్నవి బా* కావంటూ..!

స్టార్ నటి, యాంకర్ అనసూయ టాలీవుడ్​లో మస్తు బిజీ అవుతున్నారు. ‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి చిత్రాలు ఆమెను తెలుగులో ఫుల్ బిజీ చేసేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’తో ఈ అందాల బొమ్మ సినీ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. గ్లామర్​తో పాటు యాక్టింగ్​లోనూ అదరగొడుతుండటంతో ఆమెను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఏది పడితే అది కాకుండా యాక్టింగ్​కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్​ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు అనసూయ. ఇటీవలే ‘విమానం’ సినిమాతో ప్రేక్షకులను మరోమారు పలకరించారామె.

‘విమానం’లో వేశ్య పాత్రలో నటించారు అనసూయ. ఈ క్యారెక్టర్​లో తనదైన మార్క్ నటన, ఎక్స్​ప్రెషన్స్​తో అందర్నీ అలరించారు. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’లో యాక్ట్ చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అనసూయ ఎక్కువగా యాక్టివ్​గా ఉంటారనేది తెలిసిందే. నెట్టింట కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్​గా ఆమె మారారు. రీసెంట్​గా రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో వివాదానికి ఫుల్​స్టాప్ పెట్టారామె. కానీ ఇంతలోనే మరోమారు ఒక ట్వీట్​తో వార్తల్లో నిలిచారు. హిందూ మతం గురించి మరో యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల కామెంట్స్​ చేసిన సంగతి తెలిసింది. వీటిపై నెట్టింట చర్చ జరుగుతుండగా.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

హిందూ మతం, కులాలు, మత మార్పిడుల అంశంపై రీసెంట్​గా రష్మీ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో ఆమెతో కొందరు వాగ్వాదానికి దిగారు. అయితే ఒక నెటిజన్ ఈ గొడవ మధ్యలో అనసూయ ప్రస్తావన తీసుకొచ్చాడు. బా*ల్స్ కలిగిన కొందరు మూవీ సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నారు అంటూ ట్వీట్​లో అనసూయ పేరును మెన్షన్ చేశాడు. దీంతో ఆమె వెంటనే రియాక్ట్ అయారు. ఆ నెటిజన్​కు బోల్డ్ ట్వీట్​తో దిమ్మతిరిగే రిప్లయ్ ఇచ్చారు అనసూయ. మీరు మాట్లాడింది తప్పు అని.. తనకు బా*ల్స్ లేవన్నారామె. కానీ పూర్తిగా తెలిసిన విషయాలపై మాట్లాడేందుకు తనకు వె** ఉందని అనసూయ ట్వీట్ చేశారు. మరి.. అనసూయ ఇచ్చిన బోల్డ్ రిప్లయ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.