iDreamPost
android-app
ios-app

Malavika Satheesan టాలీవుడ్ తెర‌కు ‘దోచేవారెవరు రా’ బ్యూటీ

  • Published Aug 08, 2022 | 8:50 PM Updated Updated Dec 19, 2023 | 3:06 PM

ఆమెకు మోడలింగ్ నేపథ్యం ఉంది. ఫెమినా మిస్ ఇండియా కేరళ 2020లో ఫైనలిస్ట్ కూడా.

ఆమెకు మోడలింగ్ నేపథ్యం ఉంది. ఫెమినా మిస్ ఇండియా కేరళ 2020లో ఫైనలిస్ట్ కూడా.

  • Published Aug 08, 2022 | 8:50 PMUpdated Dec 19, 2023 | 3:06 PM
Malavika Satheesan టాలీవుడ్ తెర‌కు ‘దోచేవారెవరు రా’ బ్యూటీ

శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమా ‘దోచేవారెవరు రా’లో మాళవిక సతీశన్ హీరోయిన్ గా కొత్త సంచలనం. ఆమెకు మోడలింగ్ నేపథ్యం ఉంది. ఫెమినా మిస్ ఇండియా కేరళ 2020లో ఫైనలిస్ట్ కూడా.

ఆర్మీ ఆఫీసర్ కూతురిగా దేశం మొత్తం చుట్టేసింది. అందంగా ఉంటూనే బోల్డ్ గా న‌టించ‌గ‌ల‌దుకూడా. కేరళకు చెందిన ఈ అందమైన మలబార్ అమ్మాయి, హైదరాబాద్‌లో స్థిరపడింది. టాలీవుడ్ లో కొత్త అవ‌కాశాలను అందిపుచ్చుకొంటోంది.

నటిగా మంచి భ‌విష్య‌త్తును వెతుక్కొంటోంది. అంతకుముందు రెండు కవర్ సాంగ్స్‌లో కనిపించింది. ‘దోచేవారెవరు రా’ ఆమె తొలి చిత్రం. రాబోయే ఏళ్ల‌లో మరిన్ని అవకాశాలతో, కొత్త ఎత్తులను చేర‌డానికి ఆమెలో టాలెంట్ దండిగా ఉంది. ఆమె న‌టించ‌గ‌ల‌దు. వెండితెరకి గ్లామ‌ర్ నివ్వ‌గ‌ల‌దు.

నిజానికి నటీనటులకు భాషాపరమైన అడ్డంకులు లేవు. ఆమె సరిహద్దులు దాటి ఏ లాంగ్వేజ్ లోనైనా తన ప్రతిభను ప్రదర్శించగలదు. దానికి తొలిమెట్టు ‘దోచేవారెవరు రా’.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş