విశాఖలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసి అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. సినిమా కథ సముద్రం నేపథ్యంలో రూపొందటం, వ్యక్తిగతంగా మెగాస్టార్ కు వైజాగ్ ఇష్టమైన నగరం కావడంతో వేదికను ఇక్కడ సెట్ చేశారు. సాయంత్రం అయిదు గంటలకే మొదలైన సందడి రాత్రి తొమ్మిది వరకు నిరాటంకంగా సాగిపోయింది. మొన్న ట్రైలర్ వచ్చాక ఈ చిత్రం మీదున్న అంచనాలు రెట్టింపయ్యాయి. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీలో దర్శకుడు బాబీ దీన్ని తీర్చిదిద్దిన తీరు […]
రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ధమాకా పట్టుమని పదిహేను రోజులు కాకుండానే వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడంతో మాస్ మహారాజా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అతని ఖాతాలో పడింది. రివ్యూలు టాక్ లతో సంబంధం లేకుండా ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయడంతో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే వాస్తవిక ఫిగర్లు ఇంత లేవనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ స్వయంగా చెప్పినప్పుడు కొట్టిపారేయడానికి లేదు. చాలా సెంటర్లలో వీక్ డేస్ లోనూ […]
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. ఆయనకు కష్టం విలువ, అవకాశం విలువ తెలుసు కాబట్టే.. కష్టపడే స్వభావమున్న కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటాడు. ఆయన పరిచయం చేసిన ఎందరో దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగారు. అలాగే ఆయన సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ని అదే […]
మాస్ మహారాజా రవితేజ ధమాకాలో ఊర మాస్ కంటెంట్ మీద రివ్యూలు పబ్లిక్ టాక్ ఎలా వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సోలో అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడేసుకుని కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా వసూళ్ల వర్షం కురిపించుకుంది. నిన్న థియేటర్లలో ధమాకా సందడి మాములుగా లేదు. పదో రోజు వచ్చిన కలెక్షన్లలో నాన్ రాజమౌళి సినిమాలను మినహాయిస్తే టెన్త్ డే ఫస్ట్ ప్లేస్ ఈ జింతాకు సినిమానే తీసుకుంది. ఏకంగా 4 కోట్ల 20 […]
పాత ఏడాది ముగుస్తోందన్న సంబరం కన్నా సంక్రాంతి కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు చూద్దామనే మూవీ లవర్స్ ఆత్రం పెరిగిపోతోంది. 2017 తర్వాత గ్యాప్ తీసుకుని చిరంజీవి బాలకృష్ణ నువ్వా నేనా అని తలపడటంతో పోటీ రసవత్తరంగా మారింది. వీళ్ళే కాకుండా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు కూడా బరిలో ఉండటంతో అంచనాలు మాములుగా లేవు. ఒక్క ఈ సీజన్ నుంచే అయిదు వందల కోట్లకు మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా థియేటర్లకు […]
మాస్ మహారాజా రవితేజ ధమాకా మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. కంటెంట్ రొటీననే కామెంట్లు రివ్యూలు వచ్చినా మాస్ జనం మాత్రం బాగా కనెక్ట్ అయ్యారని వసూళ్లు చెబుతున్నాయి. ముఖ్యంగా గత నెల రోజులకు పైగా సరైన సినిమా ఏదీ లేకపోవడాన్ని ఈ మూవీ ఫుల్లుగా వాడేసుకుంటోంది. నిన్న ఆదివారం ఒక్క రోజే 5 కోట్లకు పైగా షేర్ రావడం అంటే మాములు విషయం కాదు. బ్లాక్ బస్టర్ క్రాక్ కే థర్డ్ డే ఇంత […]
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆయన మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన సినీ ప్రయాణం ఒక హిట్, మూడు ప్లాప్ లు అన్నట్లుగా సాగుతోంది. గతేడాది ‘క్రాక్’తో ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించిన ఆయన.. ఈ ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఇక రవితేజ […]
నెలరోజులకు పైగానే బాక్సాఫీస్ వద్ద ఏమంత జోష్ కనిపించడం లేదు. కారణం సరైన మాస్ బొమ్మ లేకపోవడమే. యశోద, మసూద లాంటివి హిట్ అయినప్పటికీ అవన్నీ కొన్ని వర్గాలకే పరిమితం కావడంతో అందరి చూపు ధమాకా వైపే ఉంది. అవతార్ 2 సైతం వసూళ్ల పరంగా ఎన్ని రికార్డులు సృష్టించినా సామాన్య ప్రేక్షకుడికి కావాల్సింది తెలుగు స్టైల్ ఎంటర్ టైన్మెంట్. అందులోనూ రవితేజ లాంటి స్టార్ అయితే ఇక చెప్పేదేముంది. పైగా ట్రైలర్ కట్, పాటలు జనంలోకి […]
అభిమాన హీరో నటించిన సినిమా డిజాస్టర్ అయితే.. ఆ సినిమా తమ హీరో చేయకుండా ఉండాల్సింది అని ఫ్యాన్స్ అనుకోవడం సహజం. ఎందుకంటే ఆ సినిమా హీరో కెరీర్ లో మరిచిపోలేని గాయంగా మిగిలిపోతుంది. పైగా మిగతా హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. అందుకే ఆ డిజాస్టర్ తమ హీరో చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటారు. కానీ మాస్ మహారాజా రవితేజ అభిమానుల బాధ మరోలా ఉంది. ఒక హిట్ సినిమాని రవితేజ ఎందుకు చేశాడా అని […]
పవన్ కళ్యాణ్ బద్రితో హీరోయిన్ గా పరిచయమై, జానీ అనే ఒకే ఒక సినిమా అయ్యాక అతనితోనే జీవితాన్ని పంచుకుని కొంతకాలం తర్వాత విడాకులు తీసుకుని ఒంటరి జీవితం గడుపుతున్న రేణు దేశాయ్ తిరిగి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావులో ఓ కీలక పాత్ర పోషించేందుకు తను ఓకే చెప్పినట్టు సమాచారం. క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి రాలేదు కానీ చాలా పవర్ ఫుల్ గా […]