iDreamPost
android-app
ios-app

భద్రలో రవితేజ మరదలు ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

  • Published Jul 28, 2024 | 3:00 AM Updated Updated Jul 29, 2024 | 10:01 AM

మాస్ మహారాజా రవితేజ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ భద్ర. అయితే ఈ మూవీ అప్పటిలో ఎంత పెద్ద సక్సేస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ మీరా జాస్మిన్ నటించింది. అలాగే ఈ సినిమాలో రవితేజకు మరదలిగా మరో హీరోయిన్ నటించింది. అయితే ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందంటే..

మాస్ మహారాజా రవితేజ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ భద్ర. అయితే ఈ మూవీ అప్పటిలో ఎంత పెద్ద సక్సేస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ మీరా జాస్మిన్ నటించింది. అలాగే ఈ సినిమాలో రవితేజకు మరదలిగా మరో హీరోయిన్ నటించింది. అయితే ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందంటే..

  • Published Jul 28, 2024 | 3:00 AMUpdated Jul 29, 2024 | 10:01 AM
భద్రలో రవితేజ మరదలు ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ సక్సేస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. కాగా, ఇప్పటి వరకు ఈయన టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మరీ, అలాంటి సినిమాల్లో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భద్ర’ సినిమా ఒకటి. ఈ సినిమాను 2005లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించారు. అయితే బోయపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భద్ర కావడం విశేషం. కాగా, మొదటి సినిమాతోనే మంచి రికార్డు అందుకున్న ఘనత బోయపాటి దక్కింది. ఇకపోతే భద్ర సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇందులో మురళి మోహన్, , సునీల్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. అలాగే ఈ సినిమాలో రవితేజకు మరదలుగా మరో హీరోయిన్ కూడా నటించింది. ఇంతకి ఇప్పుడు ఆ బ్యూటీ ఎలా ఉందో తెలుసా..

మాస్ మహారాజా రవితేజ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్టన్ మూవీ భద్ర. ఈ మూవీలో రవితేజ్ యాక్షన్,  బోయపాటి డైరెక్షన్, దేవి శ్రీ ప్రాసాద్ సంగీత ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పవచ్చు. అంతలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్  రాజు నిర్మించారు. ఇక ఈ మూవీలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే.. భద్ర సినిమాలో రవితేజకు మరదలుగా ఓ హీరోయిన్ నటించింది. ఆమె ఎవరో గుర్తుందా.. ఆ బ్యూటీ పేరు ‘సనోబర్ హెరేకర్’. ఈమె భద్రి సినిమాలో సత్య పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆ సినిమాలో సునీల్, సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.

ఇకపోతే ఈ సినిమాతో బాగా ఫేమస్ అయిన సనోబర్ హెరేకర్ ఆ తర్వాత ఏ సినిమాలో నటించలేదు. అలాగే ఈమె మరీ, ఏ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేదు. ఇలా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సనోబర్.. కొన్నాళ్లక్రితం పలు హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. అలాగే ఈ బ్యూటీ అజీజ్ జీ అనే ఆర్టిస్ట్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం వ్యాపారంలో రాణిస్తుంది. కాగా, ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఈ బ్యూటీ చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సనోబర్ హెరేకర్ లేటెస్ట్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet