iDreamPost
android-app
ios-app

రవితేజ ఋణం తీర్చుకోబోతున్న టాప్ డైరెక్టర్! ఇది ఊహించని న్యూస్!

  • Published Jul 01, 2024 | 1:21 PM Updated Updated Jul 01, 2024 | 1:37 PM

Raviteja: మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇక ఈ చిత్రంతో పాటు భాను భోగవరపు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్స్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా, త్వరలోనే రవితేజ, ఓ యంగ్ స్టార్ డైరెక్టర్ మూవీలో సినిమా చేయనున్నట్లు సమాచారం అందింది. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరంటే..

Raviteja: మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇక ఈ చిత్రంతో పాటు భాను భోగవరపు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్స్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా, త్వరలోనే రవితేజ, ఓ యంగ్ స్టార్ డైరెక్టర్ మూవీలో సినిమా చేయనున్నట్లు సమాచారం అందింది. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరంటే..

  • Published Jul 01, 2024 | 1:21 PMUpdated Jul 01, 2024 | 1:37 PM
రవితేజ ఋణం తీర్చుకోబోతున్న టాప్ డైరెక్టర్! ఇది ఊహించని న్యూస్!

మాస్ మహా రాజా ‘రవితేజ’.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండు లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో రవితేజ కూడా ఒకరు. ఇకపోతే కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ గా మొదలుపెట్టిన ఈయన అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి ఇమేజ్ ను దక్కించుకున్నాడు.కాగా, ఇటీవలే ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నరవితేజ.. ఆ తర్వాత మళ్లీ సరైన హిట్ ను అందుకోలేక పోయాడు. ముఖ్యంగా ఈగల్ అనే సినిమాతో ఇటీవలే రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ మూవీ సరైన హిట్ అందుకోకపోవడమే కాకుండా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను కూడా రాబట్టకో లేకపోయింది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ హీరో హరీష్ శంకర్ దర్శకత్వంలో  కొత్త సినిమా ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే త్వరలోనే మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ, హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

టాలీవుడ్ హీరో రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచన్ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నా విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంతో పాటు భాను భోగవరపు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా, త్వరలోనే రవితేజ, హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మూవీలో నటిస్తున్నట్లు సమాచాం అందింది. అయితే రీసేంట్ గా ప్రశాంత్ వర్మ తన కథను రవితేజకు వినిపించడంతో ఆయన ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే ఈ చిత్రానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది.

ఇకపోతే ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీలో కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ హనుమాన్ 2 అని కొందరు అంటుంటే.. మరి కొందరు ఆ మూవీకి దీనికి సంబంధం లేదని ఇది వేరే స్టోరి అని అంటున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ మూవీ ఏదో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాలి. మరి, ప్రశాంత్ వర్మ తో రవితేజ త్వరలోనే ఓ మూవీ చేయనున్నారనే టాక్ వినిపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş