iDreamPost
android-app
ios-app

సంక్రాంతి రేస్ లో మాస్ మహారాజ్ కూడా..

  • Published Jun 05, 2025 | 10:32 AM Updated Updated Jun 05, 2025 | 10:51 AM

వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పెరిగిపోతుంది. ఆల్రెడీ చిరు అనిల్ రావిపూడి కాంబోలో 'మెగా 157' సంక్రాంతికి స్లాట్ కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు కూడా జనవరి 14 న వస్తున్నట్టు అనౌన్స్ చేసేసింది. ఈ రెండిటి కంటే ముందు విజయ్ 'జన నాయగన్' ఎప్పుడో సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈ రేస్ లో మాస్ మహారాజ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పెరిగిపోతుంది. ఆల్రెడీ చిరు అనిల్ రావిపూడి కాంబోలో 'మెగా 157' సంక్రాంతికి స్లాట్ కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు కూడా జనవరి 14 న వస్తున్నట్టు అనౌన్స్ చేసేసింది. ఈ రెండిటి కంటే ముందు విజయ్ 'జన నాయగన్' ఎప్పుడో సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈ రేస్ లో మాస్ మహారాజ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు.

  • Published Jun 05, 2025 | 10:32 AMUpdated Jun 05, 2025 | 10:51 AM
సంక్రాంతి రేస్ లో మాస్ మహారాజ్ కూడా..

వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పెరిగిపోతుంది. ఆల్రెడీ చిరు అనిల్ రావిపూడి కాంబోలో ‘మెగా 157’ సంక్రాంతికి స్లాట్ కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు కూడా జనవరి 14 న వస్తున్నట్టు అనౌన్స్ చేసేసింది. ఈ రెండిటి కంటే ముందు విజయ్ ‘జన నాయగన్’ ఎప్పుడో సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసింది. ఇక ఇప్పుడు ఈ రేస్ లో మాస్ మహారాజ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. తాజగా రవి తేజ 76 పేరుతో ఓ ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఏ జోనర్ ఇతర నటి నటులు ఎవరు.. టైటిల్ ఏంటి అనే ఏ వివరాలు చెప్పలేదు. కానీ పోస్టర్ ను మాత్రం రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ ‘అనార్కలి’ అని ఇన్సైడ్ టాక్. షూటింగ్ అయితే ఇంకా మొదలు కాలేదు కానీ కాన్ఫిడెంట్ గా పొంగల్ కు వస్తామని మాత్రం చెప్పేసారు. సో పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నారని అర్ధమౌతుంది.

సో 2026 సంక్రాంతికి నాలుగు సినిమాలు అప్పుడే స్లాట్ బుక్ చేసుకున్నాయి. మరి ఈ నాలుగు సినిమాలే ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తాయా లేదా ఈ రేస్ లో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అనేది చూడాలి. బాలయ్య అఖండ 2 సెప్టెంబర్ లో రిలీజ్ ఉంటుందని అన్నారు. ఒకవేళ అప్పుడు కనుక మిస్ అయితే.. ఆ సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మాస్ మహారాజ ఈసారి ఏ జోనర్ లో దర్శనం ఇస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio