IIFA 2022 అబుదాబిలో జరిగింది. ప్రీమియర్ను త్వరలో టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈసారి IIFAలో సల్మాన్ ఖాన్(Salman Khan) మీదనే అందరి దృష్టి. వేదికపైకి రావడంతో హంగామా. తానే హోస్ట్గా మారిపోయాడు. తన వద్ద డబ్బు లేనప్పుడు సునీల్ శెట్టి ఎలా సాయం చేశాడు నుంచి బోనీ కపూర్ సినిమా ఆఫర్ చేయడం వరకు ఆడియన్స్ తో చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడే తనను ఇన్ స్పైర్ చేసిన సాంగ్ గురించి సల్మాన్ మాట్లాడారు. ఇంతకీ […]
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంచనాలకి మించి ఈ సినిమా విజయం సాధించింది. బాలీవుడ్ లో అయితే పుష్పరాజ్ అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ మీద సుకుమార్ మరింత కాన్సంట్రేట్ చేశారు. దీని […]
గత డిసెంబర్ లో రిలీజైన పుష్ప సినిమా దేశమంతటా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ విజయంపై పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేశారు. తాజాగా ప్రముఖ నటుడు, సీనియర్ హీరో భానుచందర్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆ ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి మాట్లాడాడు. ఇంటర్వ్యూలో యాంకర్ కొన్ని రోజులుగా టాలీవుడ్ బాలీవుడ్ ని డామినేట్ చేస్తుంది అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. భానుచందర్ మాట్లాడుతూ.. అవును, […]
పుష్ప 1 సక్సెస్ లో మ్యూజిక్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా ఓ రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ షోకు ఏ మాత్రం వెనుకాడనని సామ్ ఇచ్చిన మెసేజ్ దర్శకులకు స్పష్టంగా వెళ్లిపోయింది. ఇప్పుడు పుష్ప 2లోనూ దాన్ని మించిన ఐటెం సాంగ్ ని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట. ఈసారి బాలీవుడ్ భామ […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ అభిమానులే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి జనానికి ఇందులో కాన్సెప్ట్ బాగా ఎక్కేయడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లను బంగారు పళ్లెంలో పెట్టి అందించారు. ఒకదశలో యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామనుకున్న హిందీ నిర్మాత నిర్ణయం మార్చుకుని థియేటర్ కు రావడం కనక వర్షం […]
డిసెంబర్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ ని నార్త్ లో బాగా చేయమని అక్కడి ఆడియన్స్ దీని గురించి అడుగుతున్నారని నొక్కి చెప్పిన సంగతి గుర్తేగా. నిజానికి ఆ టైంలో హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ ఏమి చేయలేని పరిస్థితి. టైం లేదు. చివరి నిమిషం వరకు విపరీతమైన పని ఒత్తిడి. ఆర్ఆర్ఆర్ లాగా రాష్ట్రాలు తిరుగుతూ పబ్లిసిటీ చేసుకోలేక సైలెంట్ గా ఉండిపోయారు. తక్కువ అంచనాలతోనే […]
పుష్ప సక్సెస్ దెబ్బకు నార్త్ మార్కెట్ లో మన మాస్ సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమయ్యిందిగా. దీని దెబ్బకు ఇప్పుడు పాతవాటికి డిమాండ్ వచ్చి పడింది. ముఖ్యంగా రంగస్థలం హిందీ వెర్షన్ ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో అంతకంతా పెరిగిపోతోంది. అల వైకుంఠపురములో తర్వాత దీన్ని విడుదల చేసే విధంగా హక్కులు కొన్న గోల్డ్ మైన్స్ సంస్థ ప్లానింగ్ లో ఉందని ముంబై టాక్. ఇదే కాదు విజయ్ మెర్సల్, […]
అదేంటి పుష్ప వంద కోట్లు గ్రాస్ తేవడం పెద్ద విశేషమా అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. నార్త్ లో ఒక్క హిందీ వెర్షన్ నుంచే ఇంత మొత్తాన్ని రాబట్టిన అయిదో సినిమాగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ అరుదైన ఘనత సాధించింది. బాహుబలి రెండు భాగాలు, కెజిఎఫ్, 2.0 తర్వాత గర్వంగా నిలబడింది. గ్రాఫిక్స్, ఇతరత్రా హంగులు లేకుండా ఒక కమర్షియల్ మూవీ ఈ స్థాయిలో వసూలు చేయడం నిజంగా విశేషమే. అయిదు రోజుల […]
మొన్న అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చాక కూడా పుష్ప పార్ట్ 1 ది రైజ్ బాక్సాఫీస్ రన్ ఇంకా కొనసాగుతోంది. ఓటిటిలో హిందీ వెర్షన్ ఇవ్వకపోవడం నార్త్ సర్కిల్స్ లో బాగా కలిసి వస్తోంది. ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ ని ఒక్క హిందీలోనే దాటేసిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల టార్గెట్ ని పెట్టుకుంది. ఈ సంక్రాంతికి బాలీవుడ్ మూవీ ఏదీ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు దీన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపిస్తున్నారు. మొత్తం ఇరవై మూడు […]
ఇవాళ రాత్రి 8 గంటల నుంచి పుష్ప పార్ట్ 1 ది రైజ్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తన రెగ్యులర్ సంప్రదాయానికి భిన్నంగా రాత్రి 8 గంటల నుంచి దీన్ని అందుబాటులో ఉంచుతోంది అమెజాన్. హిందీ మినహాయించి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా థియేటర్లలో ఉండగానే కేవలం మూడు వారాలకే డిజిటల్ కు ఇచ్చేయడం పట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ముందే చేసుకున్న అగ్రిమెంట్ వల్ల తప్పలేదని నిర్మాతలు అంటున్నారట. హిందీలో మాత్రం విరగాడేస్తోందని […]