మంచు విష్ణు(Vishnu Manchu)తో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నటిస్తోంది. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే పాత్రను పోషిస్తున్నారు విష్ణు. సన్నీలియోన్ పాత్ర పేరు రేణుక. ఈ సినిమా షూటింగ్లో సరదాగా విష్ణు, సన్నీలియోన్ కలిసి ఓ రీల్ వీడియో చేశారు. విష్ణు మంచుతో చేసిన రీల్ వీడియో పోస్ట్ చేసిన సన్నీలియోన్ ‘మళ్లీ ఎపిక్ ఫెయిల్ అంటూ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో విష్ణును భయపెట్టడానికి, ఓ పిల్లర్ వెనుక మాస్కువేసుకొని సన్నీలియోన్ […]
సక్సెస్ ని మాత్రమే కొలమానంగా భావించే సినిమా పరిశ్రమలో ఒక్కోసారి దాన్ని అందుకున్న వాళ్లకు కూడా టైం కలిసి రాకపోతే పరిస్థితులు చాలా అనూహ్యంగా మారతాయి. దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం ఆరెక్స్ 100 అనే చిన్న సినిమాతో ఇతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీనే ఒక డిఫరెంట్ యాంగిల్ లో హీరోయిన్ ని నెగటివ్ షేడ్ లో చూపించిన వైనం యూత్ కి బాగా కనెక్ట్ […]
మాములుగా పరిశ్రమలో మొదటి సినిమా ఫ్లాప్ అయితే శాపంగా భావిస్తారు. కానీ అదేంటో కొందరికి మాత్రం హిట్ అయితే శాపంగా మారిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఆరెక్స్ 100తో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ అందం పరంగా పెర్ఫార్మన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది కానీ ఆ తర్వాత కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. మొదటి సినిమాలో కామం నిండిన అమ్మాయిగా నమ్మించిన వాడిని మోసం చేసే పాత్రలో జీవించేసిన పాయల్ […]
https://youtu.be/
https://youtu.be/