iDreamPost
android-app
ios-app

Payal Rajput: బాత్ టబ్‌లో మందు కొడుతూ పాయల్.. వీడియో వైరల్!

  • Published Mar 16, 2024 | 1:37 PM Updated Updated Mar 16, 2024 | 1:37 PM

ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో పాయల్ రాజ్ పుత్ తనకు తానే సాటి. గ్లామరస్ అండ్ రొమాంటిక్ పాత్రలు చేస్తూ.. యువకులను నిద్ర లేకుండా చేస్తోన్న ఈ నటి.. ఇప్పుడు బాత్ టబ్‌లో

ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో పాయల్ రాజ్ పుత్ తనకు తానే సాటి. గ్లామరస్ అండ్ రొమాంటిక్ పాత్రలు చేస్తూ.. యువకులను నిద్ర లేకుండా చేస్తోన్న ఈ నటి.. ఇప్పుడు బాత్ టబ్‌లో

  • Published Mar 16, 2024 | 1:37 PMUpdated Mar 16, 2024 | 1:37 PM
Payal Rajput: బాత్ టబ్‌లో మందు కొడుతూ పాయల్.. వీడియో వైరల్!

పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ ప్రేక్షకులకు.. ముఖ్యంగా కుర్రాళ్లకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తన నటనతోనే కాదూ అంద చందాల కవ్విస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నటిపై క్రష్ ఉండటం చూశాం కానీ కోపాన్ని చూశారా.. బహుశా అది పాయల్ రాజ్ పుత్‍తో మొదలైందేమో. ఆర్‌ఎక్స్ 100 చిత్రంలో హీరో కార్తీకేయను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఒక్కసారిగా ప్రేమికుల గుండెలు బద్దలు అవ్వడమే కాదూ.. ఇందు పేరు (పాయల్ రాజ్ పుత్) వినపడితే అసహ్యించుకోవడం మొదలు పెట్టారు. దీంతో నటిపై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఎక్స్ పోజింగ్‍కు నో చెప్పని ఈ అమ్మడు.. ఆర్డీఎక్స్ చిత్రంలో ఈ గ్లామరస్‌తో అదరగొట్టింది. వెంకీ మామ, డిస్కోరాజా, అనగనగా ఓ అతిధి, తీస్ మార్ ఖాన్ చిత్రాలతో మెప్పించింది. తాజాగా మంగళవారం చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేసి వావ్ అనిపించింది.

తెరపై రొమాన్స్ సీన్లకు అడ్డు చెప్పని ఈ సోయగం.. సోషల్ మీడియాను కూడా ఓ వీడియోతో హీట్ ఎక్కిస్తోంది. బాత్ టబ్బులో..మందు కొడుతూ చిల్ అవుతుంది. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది అమ్మడు. బ్లాక్ అండ్ రెడ్ పొట్టి దుస్తుల్లో హోయలు ఒలికిస్తూ.. కవ్విస్తోంది. పాయల్‌కు మరో ముగ్గురు అమ్మాయిలు తోడయ్యారు. వీరంతా కలిసి బాత్ టబ్‌లో రోజా పూల రేకుల నడుమ.. అందాలు ప్రదర్శన చేస్తున్నారు. ఇందులో పాయల్ లుక్స్ ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసిన వారంతా ఉఫ్ అని ఉండలేరేమో బహుశా. అయితే ఇది ఓ షూట్ అని అర్థమౌతుంది. యాడ్ లేక సినిమాకు సంబంధించిన సీన్ అనేదా తెలియడం లేదు. కానీ పాప పాయల్ మాత్రం సెక్సీగా కనిపిస్తోంది.

Payal is taking medicine in the bathtub

ఇక వీడియోను చూసిన నెటిజన్లు ఆగుతారా.. కామెంట్లకు పని చెప్పి పాయల్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ వీడియోను చూసిన కొంత మంది ‘ఉఫ్’ అంటూ కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మంది హాట్ నెస్ పీక్స్ అని పొగిడేస్తున్నారు. ఇంకొంత మంది పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు. మొత్తానికి అమ్మడు.. బాత్ టబ్ లోని నీటినే కాదూ.. కుర్రకారు గుండెల్ని హీట్ పుట్టిస్తోంది. లేడీ ఓరియెంట్ అండ్ గ్లామర్ అండ్ రొమాంటిక్ చిత్రాలతో కెరీర్ కొనసాగిస్తున్న అమ్మడు.. మంగళవారం మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇటు తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. గోల్ మాల్, ఏంజెల్ తమిళ చిత్రాలతో పాటు.. కిరాతక అనే తెలుగు ఫిల్మ్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom