iDreamPost
android-app
ios-app

వీడియో: వాలంటైన్స్ డే రోజు పబ్ లో పాయల్‌ గొడవ!

  • Published Feb 15, 2024 | 5:30 PM Updated Updated Feb 15, 2024 | 5:30 PM

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో పాయల్ రాజపుట్ ఒకరు. అయితే నిన్న వాలెంటైన్స్ డే సందర్బంగా పబ్ కు వెళ్లిన పాయల్ ఓ వ్యక్తిని కొడుతూ.. ఓ వీడియోను షేర్ చేసింది.. దీనితో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో పాయల్ రాజపుట్ ఒకరు. అయితే నిన్న వాలెంటైన్స్ డే సందర్బంగా పబ్ కు వెళ్లిన పాయల్ ఓ వ్యక్తిని కొడుతూ.. ఓ వీడియోను షేర్ చేసింది.. దీనితో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • Published Feb 15, 2024 | 5:30 PMUpdated Feb 15, 2024 | 5:30 PM
వీడియో:  వాలంటైన్స్ డే రోజు పబ్ లో పాయల్‌ గొడవ!

ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ కు క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ఒకటి రెండు సినిమాలతోనే కుర్రకారును కట్టిపడేసిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరు పాయల్ రాజపుట్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో వెండి తెరపై ప్రత్యేక్షమైన ఈ భామ .. ఆ సినిమాతోనే అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి అంతగా క్రేజ్ రాలేదు . కానీ, ఇటీవల వచ్చిన మంగళవారం చిత్రం మాత్రం .. మళ్ళీ పాయల్ కెరీర్ లో ఓ మంచి హిట్ ను సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో పాయల్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత పాయల్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే, తాజాగా వాలంటైన్స్ డే సందర్బంగా పబ్ కి వెళ్లిన పాయల్.. ఓ వ్యక్తిని కొడుతున్న వీడియోను.. తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీనితో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నిన్న వాలంటైన్స్ డే సందర్బంగా అందరు.. వారి వారి పార్టనర్స్ ఫోటోలను.. స్పెషల్ గా గడిపిన సందర్భాలను పోస్ట్ చేశారు. కానీ, పాయల్ మాత్రం పబ్ లో ఓ అబ్బాయిని కొడుతూ ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అసలు ఆ సన్నివేశం ఎక్కడిదంటే ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సమయంలోది. అందరు వాలంటైన్స్ డే ను బాగా సెలెబ్రేట్ చేసుకుంటే.. పాయల్ మాత్రం తన షూటింగ్ పనిలో తానూ ఉన్నానంటూ .. సింబాలిక్ గా ఈ వీడియోను షేర్ చేసినట్లు అనిపించింది. కానీ, ఇంతకీ ఇది ఏ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనేది మాత్రం చెప్పలేదు. అంతేకాకుండా.. “నేను షూటింగ్ లో ఉన్నాను. మరి మీరు ఏం చేస్తున్నారు కామెంట్‌ చేసి చెప్పండి” అంటూ.. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు తన ఫాలోవర్స్ కు వాలంటైన్స్ డే విషెస్ తెలిపింది. ఇక ప్రస్తుతం పాయల్ చేతిలో కూడా మంచి ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరి, పాయల్ న్యూ ఫిల్మ్ షూటింగ్ కు సంబంధించి షేర్ చేసిన వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/