కొందరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చాక దానిని కాపాడుకోవడం కోసం ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. కానీ అందరికంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మాత్రం.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చిన్న, మీడియం రేంజ్ హీరోల కంటే స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో నిరాశపరిచిన ప్రభాస్ ఈసారి ఆసక్తికరమైన లైనప్ తో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ప్రభాస్ ‘ఆదిపురుష్’, […]
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డిపై విడుదలకు ముందు ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే తగ్గట్లే ఈ చిత్రం మొదటి రోజు బాలయ్య కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. కానీ ఊహించని విధంగా రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. దీంతో బిగ్గెస్ట్ హిట్ సంగతి తర్వాత.. అసలు ముందు […]
ఇద్దరు అగ్ర హీరోలతో ఒకేసారి సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు కొత్తేమి కాదు కానీ ఒకే టైంలో రిలీజ్ చేయడం మాత్రం అరుదు. అనుకోకుండా జరిగిందో లేక ప్లాన్ చేసుకుని వచ్చారో కానీ మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఘనత దక్కింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలను సంక్రాంతి సీజన్ లోనే తీసుకురావడం బహుశా టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఈ ఇద్దరూ పరస్పరం తలపడటం చాలా సార్లు జరిగింది కానీ […]
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగితే వచ్చే కిక్కే వేరు. అప్పట్లో వాళ్ళ సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే.. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించేది. ఇప్పటికే వాళ్ళు ఎన్నో సార్లు తలపడగా.. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు బాలకృష్ణ పైచేయి సాధించారు. ఇప్పటికీ వాళ్ళ బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులకు కిక్ ఇస్తూనే ఉంది. ఈ సంక్రాంతికి ఒక్క రోజు తేడాతో వాళ్ళు నటించిన సినిమాలు విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. […]
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం మీద ఐటీ అధికారులు దాడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరో నెల రోజుల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ఇవి జరగడం గమనార్హం. మొన్నే స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెట్టి కార్యకలాపాలు షురూ చేస్తుండగానే ఇలా జరగడం మరో ట్విస్ట్. పది మందితో కూడిన అధికారుల బృందం, జిఎస్టి ఆఫీసర్లు […]
మహేష్ బాబు శ్రీమంతుడుతో ఇండస్ట్రీ నిర్మాణంలో అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ అతి తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. రంగస్థలం, జనతా గ్యారేజ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అలా అని అన్నీ హిట్లే లేవు కానీ అంటే సుందరానికి, హ్యాపీ బర్త్ డే లాంటి డిజాస్టర్లు లేకపోలేదు. తాజాగా ఈ బ్యానర్ స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇవాళే పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ ఆఫీస్ మొదలుపెట్టారు. […]
తెలుగు సినిమాలైన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కంటే డబ్బింగ్ మూవీ వారసుడికే పెద్ద రిలీజ్ వచ్చేలా చేస్తున్నారన్న విమర్శలకు దిల్ రాజు ఎట్టకేలకు సమాధానమిచ్చారు. ఒక న్యూస్ ఛానల్ ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ అగ్ర నిర్మాత తనవైపు వేలెత్తి చూపిస్తున్న వాళ్లకు గట్టి సమాధానమే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన వెర్షన్ ప్రకారం వారసుడు సంక్రాంతి రిలీజ్ ని ముందు కన్ఫర్మ్ చేసుకుంది. తర్వాత చిరంజీవి డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. డిసెంబర్ లో ప్లాన్ […]
ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోలతో సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాణ సంస్థలకు చాలా చిక్కులొస్తాయి. అందులోనూ విడుదల తేదీకి సంబందించినవి అయితే అభిమానులకు సర్దిచెప్పాల్సింది బోలెడు ఉంటుంది. ఇప్పుడలాంటి ఇరకాటమే మైత్రి మూవీ మేకర్స్ కి వచ్చినట్టుంది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య 107 షూటింగ్ పూర్తి కావడానికి అతి దగ్గరలో ఉంది. వచ్చే నెల ఇంకో పది రోజుల షెడ్యూల్ తో గుమ్మడికాయ కొట్టొచ్చని సమాచారం. డిసెంబర్ 23 […]
పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అంతటా కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజానికి అంతకుమించి హిందీ ప్రేక్షకులతో ఎమోషనల్ బాండింగ్ వచ్చింది. డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు అల్లు అర్జున్. 170-200 కోట్లతో భారీ బడ్జెట్తో తెరకెక్కిన పుష్ప, ప్రపంచవ్యాప్తంగా రూ. 355-365 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అందరికీ ఇది విన్-విన్ సినిమా. అందరూ లాభపడ్డారు. ఇప్పుడు, పుష్ప 2 షూటింగ్ ఆగస్టు నుండి మొదలుపెట్టడానికి […]
ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్, వైజయంతి మూవీస్ అని పేరు మోసిన బ్యానర్లు ఉంటే చాలు హీరో ఎవరని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేవాళ్ళు. విజయా లాంటి సంస్థలు చరిత్రలో నిలిచిపోవడానికి కారణమిదే. కొన్నిసార్లు వీటి నుంచి ఫ్లాపులు వచ్చినా సరే నష్టాల బారిన పడకుండా కాపాడింది బ్రాండ్ ఇమేజే. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఎవరు తీశారు ఎవరు ఉన్నారని పట్టించుకోవడం లేదు. తమకు నచ్చినట్టు చూపిస్తే హిట్టు లేదంటే మొహం మీద కొట్టు […]