iDreamPost
android-app
ios-app

Rajinikanth: తెలుగు సినిమాకు నో చెప్పిన సూపర్ స్టార్ రజినీకాంత్! కారణం ఏంటంటే?

  • Published Aug 15, 2024 | 4:08 PM Updated Updated Aug 15, 2024 | 4:08 PM

తాజాగా రజినీకాంత్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తెలుగు మూవీలో నటించేందుకు సూపర్ స్టార్ నో చెప్పాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా రజినీకాంత్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తెలుగు మూవీలో నటించేందుకు సూపర్ స్టార్ నో చెప్పాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

  • Published Aug 15, 2024 | 4:08 PMUpdated Aug 15, 2024 | 4:08 PM
Rajinikanth: తెలుగు సినిమాకు నో చెప్పిన సూపర్ స్టార్ రజినీకాంత్! కారణం ఏంటంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్.. దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఆఫీస్ లు సైతం తమ కంపెనీలకు సెలవులు ప్రకటిస్తుంటాయి. ఇంతటి క్రేజ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తికాదు. ఇక ఏజ్ బార్ అయిపోతుంది అన్న కామెంట్స్ కు ఇటీవలే ‘జైలర్’ మూవీ సక్సెస్ తో స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చాడు. కాగా.. తాజాగా రజినీకాంత్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తెలుగు మూవీలో నటించేందుకు సూపర్ స్టార్ నో చెప్పాడట. ఆ వివరాల్లోకి వెళితే..

రజినీకాంత్ ఓ తెలుగు మూవీలో నటించేందుకు నో చెప్పాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే? మైత్రీ మూవీ మేకర్స్ రామ్ పోతినేని హీరోగా ఓ సినిమాను తెరకెక్కించబోతోంది. ఇందులో ఓ సీనియర్ హీరో క్యారెక్టర్ ఉందట. దానికోసమే సూపర్ స్టార్ ను సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించాడట. వెట్టయాన్, కూలీ, జైలర్ 2(చేయాల్సి ఉంది) సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఒత్తిడి తీసుకోకూడని భావించే.. ఈ సినిమాకు నో చెప్పినట్లుగా పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Superstar Rajinikanth said no to Telugu cinema!

ఇదిలా ఉండగా.. ముందుగా ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను అడగ్గా ఆయన కూడా పలు కారణాలతో నో చెప్పినట్లు సమాచారం. దీంతో మేకర్స్ రెండో ఆప్షన్ గా రజినీకాంత్ ను సంప్రదించారట. వీరిద్దరి నుంచి కూడా నో అనే ఆన్సర్ రావడంతో.. ఆ పాత్రకు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఆయన ఏమంటారో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాకు దర్శకత్వం వహించిన పి. మహేశ్ తెరకెక్కిస్తున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss