iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్ ని వణికిస్తున్న నైజాం లెక్కలు!

  • Author ajaykrishna Updated - 10:19 PM, Mon - 23 October 23

ఫ్యాన్స్ అందరి ఆశలు.. అంచనాలన్నీ సలార్ పైనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఎన్ని ప్లాప్స్ పడినా.. డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు అని ప్రతీ రిలీజ్ కి ప్రూవ్ అవుతోంది. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ ని నెక్స్ట్ లెవెల్ లో షేక్ చేసేందుకు రెడీ అవుతోంది సలార్ కాంబినేషన్.

సరిగ్గా రెండు నెలలకు సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుండి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరి ఆశలు.. అంచనాలన్నీ సలార్ పైనే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఎన్ని ప్లాప్స్ పడినా.. డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు అని ప్రతీ రిలీజ్ కి ప్రూవ్ అవుతోంది. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ ని నెక్స్ట్ లెవెల్ లో షేక్ చేసేందుకు రెడీ అవుతోంది సలార్ కాంబినేషన్.

ఈ సినిమా నుండి ఇప్పటిదాకా ఒక్క సాలిడ్ అప్డేట్ కూడా రాలేదు. అయినా.. ఫ్యాన్స్ లో అంచనాలు ఏమాత్రం తగ్గట్లేదు. పైగా ఫ్యాన్స్ ని ఎంత నిరాశకు గురిచేసినా.. వాళ్ళ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రిలీజ్ కి ఇంకా రెండు నెలలే ఉండేసరికి.. ఎప్పుడెప్పుడు క్రేజీ అప్డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టీజర్ తోనే అంచనాలు రెట్టింపు చేసిన సలార్.. సినిమా వస్తే మాత్రం ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో సలార్ డిజిటల్ రైట్స్ ఆల్రెడీ ఊహించని రేంజ్ లో బిగ్గెస్ట్ ప్రైస్ కి అమ్ముడైన వార్తలు వినిపించాయి. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

అదేంటంటే.. సలార్ మూవీ తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టనుందట. ఇప్పటికే నైజాం ఏరియాకు సంబంధించి థియేట్రికల్ రైట్స్ ని.. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. నైజామ్ హక్కులను సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతి మీద ఒక్క నైజామే 65 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం టికెట్ రేట్స్, షోల టైమింగ్స్ ఇలా అన్నింటి గురించి బయ్యర్స్ లో చర్చలు జరుగుతున్నాయట. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. సలార్ షోలు రోజుకి కనీసం 6 వేయనున్నారట. హైక్ కూడా డెబ్భై నుండి వంద వరకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా.. సలార్ ని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. మరి సలార్ నైజాం రైట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom