iDreamPost
android-app
ios-app

Pushpa-2: పుష్ప నిర్మాతలు భారీ ప్లాన్! వందల కోట్లు కొట్టేయడం ఖాయం!

  • Published Mar 15, 2024 | 12:16 PM Updated Updated Mar 15, 2024 | 12:16 PM

పుష్ప-2 సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో భారీగా ఎక్స్పెక్టషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే.. మైత్రి మూవీ మేకర్స్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుంది.

పుష్ప-2 సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో భారీగా ఎక్స్పెక్టషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే.. మైత్రి మూవీ మేకర్స్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుంది.

  • Published Mar 15, 2024 | 12:16 PMUpdated Mar 15, 2024 | 12:16 PM
Pushpa-2: పుష్ప నిర్మాతలు భారీ ప్లాన్! వందల కోట్లు కొట్టేయడం ఖాయం!

పుష్ప పార్ట్-1 కు వచ్చిన క్రేజ్ అందరికి తెలుసు.. అలాగే పుష్ప పార్ట్-2 సినిమా కూడా ఎటువంటి సందేహం లేకుండా.. పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించడానికి రెడీ గా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటివరకు ఎక్కడ కూడా కని విని ఎరుగని రేంజ్ లో పుష్ప-2 సినిమా రైట్స్ అమ్ముడుపోతున్నాయట. అయితే, ఇంకా ఈ డీల్ క్లోజ్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమా మీద క్రియేట్ అయినా భారీ హైప్ , ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. పుష్ప-2 సినిమాపై ఉన్న నమ్మకంతో.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే..ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా అన్ని ఓవర్సీస్ దేశాలలో.. పుష్ప-2 సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా హిందిలో వెర్షన్ లో తెలుగు సినిమాలు చేసే బాక్స్ ఆఫీస్ వసూళ్లపై దృష్టి పెట్టారు మేకర్స్. తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్ లోనే భారీగా కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు పుష్ప-2 సినిమా గురించి భారీగా బజ్ క్రియేట్ అయినప్పటికీ.. తెలుగులో ఈ సినిమా అనుకున్న ప్రకారం వసూళ్లు సాధించినా కూడా .. హిందీలో మాత్రం తెలుగు కంటే కూడా ఎక్కువ వసూళ్లను రాబట్టొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇక హిందీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడానికి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న సినిమా కేవలం పుష్ప-2 మాత్రమే.

Pushpa 2 pruducers dare

కాబట్టి, ఖచ్చితంగా పుష్ప-2 సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో.. ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సొంతంగా ఈ సినిమాను అన్ని ఓవర్సీస్ దేశాలలో విడుదల చేసేందుకు సిద్ధం అయింది. ఆగష్టు 14న..USA లో పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక ఆగష్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే, పుష్ప-2 సినిమా ఎటువంటి సందేహం లేకుండా ఓపెనింగ్స్ , కలెక్షన్స్ అయితే రాబడుతుంది. కానీ, మైత్రి మూవీ సంస్థ ఆశించిన విధంగా ఇదే రేంజ్ లో హిందీ ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తుందా లేదా అనేది మాత్రం.. సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి, పుష్ప-2 సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ తీసికున్న నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom