ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ అనేది దొరకడం చాలా అరుదు. ప్రేమ కూడా కమర్షియల్ రంగులు అద్దుకుంది. కేవలం తమ అవసరాలు తీర్చుకునేందుకు ప్రేమ అని ముసుగు కప్పుకుంటున్నారు నేటి ప్రేమికులు. సినిమాలు, షికార్లు, షాపింగ్స్ అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాక.. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కుల మతాల, ఆస్తి అంతస్తుల అడ్డుగోడలు, తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, సెటిల్ కాలేదన్న కారణాలతో దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ప్రేమ కథ.. చాలా మంది ప్రేమికుల […]
వెండితెరపై సూపర్ హిట్ అయిన కాంబినేషన్స్ చాలా ఉంటాయి. ఇంకా చాలా వస్తుంటాయి. కాకపోతే.. తెరపై ఎన్ని జంటలు కంటికి ఇంపుగా అనిపించినా.. మనసు వరకు వెళ్ళేవి కొన్నే ఉంటాయి. అలాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తే చూడాలని తెగ ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ పెయిర్స్ లో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంట ఒకటి. వీరిద్దరూ కలిసి 2021లో లవ్ స్టోరీ మూవీ చేశారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన […]
ప్రేమకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. ఈ విషయం ఎన్నో సినిమాల్లో మనం చూశాం. అదీకాక నేటి సమాజంలో రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో సరిహద్దులు దాటిన ప్రేమ కథ ఒకటి దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్క చేయకుండా.. పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చింది సీమా హైదర్. ఈ న్యూస్ ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ప్రేమ కథపై ఓ సినిమా […]
సోషల్ మీడియాలో మొదలయ్యే ప్రేమ కథల్లో నూటికి 80 శాతం విషాదంగానే ముగుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మొదలయ్యే పెళ్లి తర్వాత ప్రేమ కథలు రెండు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. తాజాగా, తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా మొదలైన ప్రేమ కథ విషాదంగా ముగిసింది. ప్రియుడు తన ప్రియురాలిని హత్య చేసి చంపి.. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని శివగంగ జిల్లాకు చెందిన వినోధిని అనే 19 ఏళ్ల […]
ఆడవాళ్ల విషయంలో అందం ఉన్న చోట తెలివి తేటలు ఉండవని అంటూ ఉంటారు. కానీ, అందం, తెలివితేటలు కలిస్తే.. ఆ రెండూ నేరాలకు బాట వేస్తే.. అలాంటి వాళ్లు కచ్చితంగా నేర సామ్రాజ్యంలో తిరుగులేని రారాణులు అవుతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో కూడా.. లేడీ గ్యాంగ్ స్టర్ అనురాధ అందం, తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి నేర సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగింది. ఉత్తర భారత దేశంలో మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్‌గా మారింది. చివరకు పోలీసులకు చిక్కు […]
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు, మోసాలు, ఘోరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలి ఆత్మహత్య, ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య. ఇలా రోజు ఎన్నో వార్తలు చదువుతూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. కొందరు అమ్మాయిలు మాత్రం ఒకరిని ప్రేమిస్తూనే సీక్రెట్ గా మరొకరితో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ బాలిక చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన […]
రతన్ టాటా.. భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు. విశ్వసనీయతకు మారు పేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాటా సన్స్‌కు మాజీ చైర్మన్. నేడు మన దేశంలో ఉప్పు మొదలు బంగారం వరకు టాటాలు ప్రవేశించని రంగం లేదనంటే అతిశయోక్తి కాదు. కొన్నాళ్ల క్రితమే విమానయన రంగంలోకి ప్రవేశించింది టాటా సంస్థ. వేల కోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటికి.. ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా పేరు కనిపించదు. కారణం వారు తమకు వచ్చిన లాభాలను తమ స్వంతానికి […]
ప్రేమకు వయసుతో పని లేదని గతంలో చాలా ఘటనలు నిజం చేసి చూపించాయి. కులం, మతం, ప్రాంతం ఇలా ఎలాంటి భేదాలు లేకుండా ప్రేమించుకుని చివరికి పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందని ఓ 23 ఏళ్ల యువతి తనకంటే 46 ఏళ్ల పెద్దవాడిని ప్రేమించింది. మీరు చదువుతున్న నిజమే. అంటే దాదాపు 70 ఏళ్ల వృద్ధుడితో ఆమె ప్రేమాయణం కొనసాగించింది. చివరికి మనసుపడ్డ ప్రియుడితోనే ఏడడుగులు వేయాలని ఎన్నో కలలు కనింది. మొత్తానికి […]
ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రేమకథల గురించి చాలా ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ కూడా చేస్తుంటారు. ఇటీవల ఓ హీరోయిన్.. బాలీవుడ్ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. హీరోయిన్ ప్రియా బెనర్జీ గురించి వినే ఉంటారు. తెలుగులో పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర లాంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి.. అక్కడే సెటిల్ అయిపోయింది. […]
ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమకు కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతంతో సంబంధం లేదని కూడా చెబుతారు. అలాగే ఇప్పుడు ఆ ప్రేమకు ఇంకా చాలానే కొత్త అర్థాలు, నిర్వచనాలు వస్తూనే ఉన్నాయి. అమ్మాయిలు.. అబ్బాయిలను ఎందుకు ఇష్టపడతారో.. ఎలా ఇష్టపడతారో కూడా ఒక్కోసారి అర్థం కాదు. చరిత్రలో కొన్ని వింత ప్రేమలు, రాక్షస ప్రేమలు కూడా ఉన్నాయి. మరీ అంత ఘోరం కాకపోయినా.. ఒక ప్రేమ కథ మాత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా […]