iDreamPost
android-app
ios-app

దెయ్యంతో మహిళ లవ్‌ ఎఫైర్‌.. 20 ఏళ్ల పాటు..

  • Published Oct 05, 2023 | 9:53 PM Updated Updated Oct 05, 2023 | 9:53 PM
  • Published Oct 05, 2023 | 9:53 PMUpdated Oct 05, 2023 | 9:53 PM
దెయ్యంతో మహిళ లవ్‌ ఎఫైర్‌.. 20 ఏళ్ల పాటు..

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై క్లారిటీ లేదు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయి అంటే.. కొందరు లేవు అంటున్నారు.  ఇంకా కొంతమంది తాము దెయ్యాలు చూశామంటూ తమకెదురైన అనుభవాలను చెప్పుకొస్తున్నారు. కానీ, ఇంకా కొందరు ఓ అడుగు ముందుకు వేసి దెయ్యాలతో తాము ప్రేమలో పడ్డామని, కాపురం కూడా చేశామని అంటున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొలంబియాకు చెందిన ఓ మహిళ తాను 20 ఏళ్ల పాటు దెయ్యంతో ప్రేమలో ఉన్నానని అంది.

కొలంబియాకు చెందిన పౌలా ఫ్లోర్స్‌ అనే మహిళ తన అనుభవాల గురించి చెబుతూ.. ‘‘ ఓ రోజు నేను మంచంపై పడుకుని ఉన్నా. ఓ చెయ్యి నా కాళ్ల మీదనుంచి రొమ్ము వరకు వచ్చింది. అది దెయ్యం చెయ్యి. దీంతో నాకు భయం వేసింది. ఇక, అప్పటినుంచి ఆ దెయ్యం తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేది. నాతో ఆ దెయ్యం శృంగారం చేస్తోందన్న భావన కలిగేది. దాదాపు 20 ఏళ్ల పాటు ఇలా జరిగింది. నేను ఇదంతా వద్దు అనుకున్నా. తర్వాతినుంచి అది నా దగ్గరకు రావటం మానేసింది’’అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ఆమెకు పిచ్చి పట్టినట్లు ఉంది. లేకపోతే దెయ్యం ఉండటం ఏంటి.. ఆమెతో శృంగారం చేయటం ఏంటి?’’.. ‘‘ ఆమెను ఆస్పత్రిలో చేర్పించటం మంచిది’’.. ‘‘ అమ్మో దెయ్యంతో ప్రేమా? భయంకరంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, దెయ్యంతో 20 ఏళ్ల పాటు లవ్‌ ఎఫైర్‌ నడిపానంటున్న కొలంబియాకు చెందిన పౌలా ఫ్లోర్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom