Swetha
పీక్ సీజన్ లో సరైన సినిమాలు లేక మూగపోయిన బాక్స్ ఆఫీస్ కు కల తీసుకొచ్చిన సినిమా 'కుభేర'. మొదటి షో నుంచే సినిమా యునానిమస్ గా హిట్ టాక్ సంపాదించుకుంది. క్రౌడ్ ను థియేటర్స్ లో క్యూ కట్టెల చేసింది. మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గిన మాట వాస్తవమే కానీ.. కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా.. సినిమా మాత్రం ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది. ఇక ఆల్మోస్ట్ మూవీ థియేట్రికల్ రన్ అయిపోయినట్టే.. దీనితో ఇప్పుడు మూవీ ఓటిటి టాక్ మొదలైపోయింది.

పీక్ సీజన్ లో సరైన సినిమాలు లేక మూగపోయిన బాక్స్ ఆఫీస్ కు కల తీసుకొచ్చిన సినిమా ‘కుభేర’. మొదటి షో నుంచే సినిమా యునానిమస్ గా హిట్ టాక్ సంపాదించుకుంది. క్రౌడ్ ను థియేటర్స్ లో క్యూ కట్టెల చేసింది. మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గిన మాట వాస్తవమే కానీ.. కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా.. సినిమా మాత్రం ఎప్పటికి అందరికి గుర్తుండిపోతుంది. దానికి రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. మొదటిది మాత్రం శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. సరికొత్త కథాంశం తో ప్రేక్షకులను పలకరించడం. ఇక అది కాకుండా నాగార్జున , రష్మిక , ధనుష్ ముగ్గురికి ముగ్గురు డీగ్లామర్ రోల్ లో అందరిని మెప్పించారు. ఇక ఆల్మోస్ట్ మూవీ థియేట్రికల్ రన్ అయిపోయినట్టే.. దీనితో ఇప్పుడు మూవీ ఓటిటి టాక్ మొదలైపోయింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం సదరు ఓటిటి ప్లాట్ ఫార్మ్ సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. థియేట్రికల్ రన్ ఎండ్ కి వచ్చింది కాబట్టి.. త్వరలోనే మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంకా స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు కానీ.. జూలై 18 లేదా 20 నుంచి స్ట్రీమింగ్ ఉండొచ్చని సమాచారం. త్వరలోనే ఈ అప్డేట్ గురించి అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుంది. తెలుగుతో పాటు తమిళం , కనడ , మలయాళం , హిందీ భాషల్లో మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఓటిటి లో ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.