iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : “బాహుబలి: ది ఎపిక్” గా రీమాస్టర్డ్ వెర్షన్.. ఎప్పుడంటే ?

  • Published Jul 10, 2025 | 2:03 PM Updated Updated Jul 10, 2025 | 2:05 PM

ఈ సినిమా చూసిన అందరికి ఒకటే ప్రశ్న.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. బహుశా నెక్స్ట్ పార్ట్ మీద ఆసక్తి పెంచడానికి మొదటి పార్ట్ కు ఇంతకంటే బెస్ట్ ఎండింగ్ రాజమౌళి తప్ప ఎవరు ఇవ్వలేరేమో. ఆ ప్రశ్నలన్నింటికీ రెండేళ్ల తర్వాత బాహుబలి: ది కంక్లూజన్ అని చెప్పి... కథకు సుఖాంతం పలికేశారు. ఈరోజుతో బాహుబలి పది వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో బాహుబలి మేకర్స్ ఓ గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేశారు.

  • Published Jul 10, 2025 | 2:03 PMUpdated Jul 10, 2025 | 2:05 PM
అఫీషియల్ : “బాహుబలి: ది ఎపిక్” గా రీమాస్టర్డ్ వెర్షన్.. ఎప్పుడంటే ?

బాహుబలి : ది బిగినింగ్ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో తెలియనిది కాదు. ఒక్కో రికార్డ్ ను తొక్కుకుంటూ పోయింది. అప్పటి వరకు ఇండియన్ మూవీ హిస్టరీలో లేని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి సినిమాలు నెవెర్ బిఫోర్ ఎఫర్ ఆఫ్టర్ అనిపించుకున్నాయి. ఇక ఈ సినిమా చూసిన అందరికి ఒకటే ప్రశ్న.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. బహుశా నెక్స్ట్ పార్ట్ మీద ఆసక్తి పెంచడానికి మొదటి పార్ట్ కు ఇంతకంటే బెస్ట్ ఎండింగ్ రాజమౌళి తప్ప ఎవరు ఇవ్వలేరేమో. ఆ ప్రశ్నలన్నింటికీ రెండేళ్ల తర్వాత బాహుబలి: ది కంక్లూజన్ అని చెప్పి… కథకు సుఖాంతం పలికేశారు. ఈరోజుతో బాహుబలి పది వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో బాహుబలి మేకర్స్ ఓ గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేశారు.

ఆల్రెడీ ఈ రెండు పార్ట్శ్ ను కలిపి ఒకే పార్ట్ కింద కుదించి.. దానిని రీరిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసిందే. దానికి సంబందించిన ఎడిటింగ్ వర్క్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ రీరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ రీమాస్టర్డ్ వెర్షన్ ను “బాహుబలి: ది ఎపిక్” అనే పేరుతో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. సిక్వెల్ సినిమాలకు , బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కు కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ మూవీ.. రీమాస్టర్డు వెర్షన్ లో ఎలాంటి కొత్త రికార్డ్స్ కు శ్రీకారం చుడుతుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by Baahubali (@baahubalimovie)