హ్యాపీ బర్త్ డే రివ్యూ ఈ వారం అంతో ఇంతో చెప్పుకోదగ్గ అంచనాలతో వచ్చిన సినిమా హ్యాపీ బర్త్ డే. స్టార్ హీరో లేకుండా కేవలం కమెడియన్లు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇమేజ్ ని నమ్ముకుని దర్శకుడు చేసిన వెరైటీ ప్రయోగమిది. మత్తు వదలరాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రానా దర్శకుడు కావడంతో యూత్ లో అంతో ఇంతో హైప్ ఏర్పడింది. మైత్రి లాంటి సంస్థ అండగా నిలవడంతో పాటు ప్రమోషన్ పరంగా తీసుకున్న ప్రత్యేక […]
ఈ వారం విడుదల కాబోతున్న నోటెడ్ మూవీస్ లో హ్యాపీ బర్త్ డే ఒకటి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో అందరు కమెడియన్లతో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ మీద పెద్దగా అంచనాలేం లేవు కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కాబట్టి ప్రమోషన్ల ద్వారా మెల్లగా హైప్ తెచ్చే పనిలో ఉన్నారు. అందులో భాగంగా టికెట్ రేట్లను బాగా తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఎంపికయ్యిందనే వార్త నిన్న గట్టిగానే చక్కర్లు కొట్టింది. యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా ఇది సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అసలు ఫామ్ లో లేని లావణ్యను అంత పెద్ద సినిమాలో తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం చేసినవాళ్లు లేకపోలేదు. ఒకవేళ ఇది నిజమైనా పెద్దగా షాక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సెకండ్ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/