ఐపీఎల్ దెబ్బకు సినిమా హీరోలకన్నా క్రికెటర్లే చాలా సెలబ్రిటీలైపోయారు. కొత్తతరం ఆటగాళ్లకు ఎక్కువ మంది మోడల్స్, సినిమా హీరోయిన్లే గర్ల్ ఫ్రెండ్స్. కొంతమంది డేటింగ్ తోనే ఆగిపోతే కొందరు మాత్రం జీవితాన్ని పంచుకున్నారు. నటాషా – హార్దిక్ పాండ్యా, అనుష్క శర్మ- విరాట్ కోహ్లి, సాగరిక – జహీర్ ఖాన్, ఇంకా ముందుకెళ్తే డ సంగీత- అజారుద్దీన్ లాంటి జంటలు చాలానే ఉన్నాయి. 2021 ఐపీఎల్ దుమ్మురేపిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తో టాలీవుడ్ కథానాయిక ప్రియాంక […]
తాజాగా జరిగిన లక్నో, KKR మ్యాచ్ లో లక్నో భారీ పరుగులు చేసి గెలిచినా KKR తరపున చివరి ఓవర్లలో వీరోచితంగా పోరాడి రింకూ సింగ్ కేవలం 15 బంతులతో 40 పరుగులు చేశాడు. కానీ చివర్లో KKR కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. రింకూ సింగ్ ఉత్తర్ప్రదేశ్లోని అలీఘర్కు చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. జీవనోపాధి కోసం గతంలో […]
IPL ప్రారంభం నుంచి కోల్కతా నైట్రైడర్స్ జట్టు మంచి ఆటని కనబరుస్తుంది. రెండు సార్లు ఛాంపియన్ కూడా అయింది ఈ జట్టు. ఈ జట్టు ఓనర్స్ షారుక్ ఖాన్, జూహి చావ్లా. వీరిద్దరూ భాగస్వాములుగా నైట్ రైడర్స్ అనే గ్రూప్ ని 2008లో ప్రారంభించి మొదట IPLలో కోల్కతా నైట్రైడర్స్ను కొనుగోలు చేశారు. ఆదాయం పరంగా ఈ జట్టు లాభాల్లో నడుస్తుంది. దీంతో ఇదే స్పూర్తితో నైట్ రైడర్స్ గ్రూప్ 2015లో విండీస్ వేదికగా జరిగిన కరీబియన్ […]