డాక్టర్లను దేవుళ్ళతో పోలుస్తారు. ఒక ప్రాణాన్ని కాపాడగలిగే అవకాశం వాళ్ళకు ఉండటమే అందుకు కారణం. కానీ, ఎక్కడో కొంతమంది మాత్రం ఆ వృత్తికి, విలువకు మచ్చ తెస్తారు. అలాంటి సంఘటనే జరిగింది హైదరాబాద్ లో. డాక్టర్ల నిర్లక్ష్యానికి ఇంకా ఈ ప్రపంచాన్ని కూడా చూడని ప్రాణం బలైంది. అంబర్ పేట్ గోల్నాకలో ఉండే ఫాతిమా, కాన్పు కోసం ఈ నెల 24న చాదర్ ఘాట్ దగ్గర ఉన్న ఇంతియాజ్ ఆసుపత్రిలో చేరింది. 26 సాయంత్రం ఆమెకు పురుటి […]
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి డాక్టర్లు హెల్త్ వర్కర్లు చేస్తున్న కృషి అద్భుతం.. రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న డాక్టర్లు హెల్త్ వర్కర్ల కృషిని గుర్తించి,జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం కరతాళ ధ్వనులతో దేశం యావత్తు ప్రశంసించింది. కానీ ఈరోజు ఇండోర్ లో కరోనా పరీక్షలు చేయడానికి వెళ్లిన డాక్టర్లు హెల్త్ వర్కర్లపై దాడి చేయడానికి కొందరు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. రాళ్లతో, కర్రలతో గుంపులుగా ఏర్పడి మరీ డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడికి […]