ఓవర్, ఓవర్ కి మ్యాచ్ దోబూచులాడింది. ఏ బ్యాట్స్ మెన్ కి బౌలర్ బాల్ వేస్తున్నాడన్నదానిబట్టి త్రాసు అటూఇటూ మొగ్గుతూనే ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ నిజంగా ఉత్కంఠను కలిగించింది. ఐపీఎల్ మజా ఏంటో చూపించింది. సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల లక్ష్యన్ని చేధించడానికి ముంబై చివరి బాల్ వరకు పోరాడింది. 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి రెండు బాల్స్ లోనూ […]
న్యూజిలాండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ–20సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో భారత జట్టు 50 ఓవర్ల సమరానికి సిద్ధమైంది. వన్డే సిరీస్‌ను గెలవాలన్న పట్టుదలతో అస్త్రశస్త్రాలు సానపడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ లాంటి క్రికెటర్లు మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. రేపు (బుధవారం) ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ఓపెనర్లతో ప్రయోగం చేయనుంది. టాప్ ఆర్డర్లో మార్పులు ఉంటాయని, మిడిల్ […]