కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. అదే సమయంలో కొందరు వృద్ధుల్లో ఆనందాన్ని కూడా కలిగిస్తోంది. మానవీయ కోణంలో నుంచి చూస్తే కరోనాతో వింతలు, విడ్డూరాలు ఏర్పడుతున్నాయి. 20 ఏళ్ల క్రితం మనకు పట్టణీకరణ ప్రారంభమైంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలీ కోసం వలస మొదైలంది. ఇది ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే పల్లెలన్నీ ఖాళీ అయిపోయాయి. రాయలసీమలోని అనేక గ్రామాల్లో ఇళ్లకి కాపలాగా ముసలి వాళ్లు మాత్రమే ఉంటున్నారు. పిల్లలంతా బెంగళూరు, హైదరాబాద్, ముంబయ్లలో రకరకాల పనులు చేసుకుంటున్నారు. సంక్రాంతి, […]
దేశ రాజధాని లేదా రాష్ట్రాల రాజధానుల నుంచి ప్రజలు ఆశించేంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమే. అవి ఎంత దూరం ఉన్నా సరే అక్కడ జీవనోపాధి ఉంటే చాలు అక్కడికి వెళతారు. అక్కడ ఉండే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులతో వారికి ఎలాంటి ఉపయోగం లేదు. వాటితో సామాన్య ప్రజలకు ఎలాంటి అవసరం ఉండదు. కేవలం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మాత్రమే సచివాలయం, అసెంబ్లీతో పని ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్న ఉపాధి, […]