iDreamPost
android-app
ios-app

కన్నడ మాట్లాడలేదని ప్రయాణికుడుపై కండెక్టర్ దాడి! ఇదేమి భాషాభిమానం?

  • Published Aug 09, 2024 | 12:00 AM Updated Updated Aug 09, 2024 | 12:00 AM

తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికుడు.. బస్ టికెట్ తీసుకొని తనకు రావాల్సిన చిల్లర డబ్బుల కోసం ఆ బస్సు కండక్టర్ కు హిందీలో అడిగాడు. దీంతో ఆగ్రహంకు గురైన సదరు బస్ కండక్టర్ తన వద్ద చిల్లర ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ఆ ప్రయాణికుడిపై దాడికి దిగాడు. ఇంతకీ ఎక్కడంటే..

తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికుడు.. బస్ టికెట్ తీసుకొని తనకు రావాల్సిన చిల్లర డబ్బుల కోసం ఆ బస్సు కండక్టర్ కు హిందీలో అడిగాడు. దీంతో ఆగ్రహంకు గురైన సదరు బస్ కండక్టర్ తన వద్ద చిల్లర ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ఆ ప్రయాణికుడిపై దాడికి దిగాడు. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 09, 2024 | 12:00 AMUpdated Aug 09, 2024 | 12:00 AM
కన్నడ మాట్లాడలేదని ప్రయాణికుడుపై కండెక్టర్ దాడి! ఇదేమి భాషాభిమానం?

ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ప్రయాణాల్లో తరుచు ఏదో ఒక వివాదాలు, సమస్యలు తలెత్తునే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణీకులు సీట్ల కోసం ఒకరి పై ఒకరు ఘర్షణకు దిగడం, దాడులు చేసుకోవడం వంటి ఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. అంతేకాకుండా.. టికెట్ ఇవ్వలేదనో, బస్సు ఎక్కించలేదనో, సీటు లేకపోవడం వంటి చిన్న చిన్న కారణాలతో ప్రయాణీకులు ఆర్టీసీ సిబ్బందితో కూడా ఘర్ణణకు దిగుతు, దాడులు చేస్తున్నారు. రోజుకి, రోజుకి ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికలుకు మధ్య జరిగే వైరాలు సోషల్ మీడియాలో, వార్తల్లో దర్శనమిస్తున్న విషయం తెలసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ఓ ప్రయాణికుడు చిల్లర ఇవ్వమని హిందీలో అడగడంతో.. ఆగ్రహంకు గురైన కండక్టర్ అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇంతకీ ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగిందంటే..

తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికుడు.. బస్ టికెట్ తీసుకొని తనకు రావాల్సిన చిల్లర డబ్బుల కోసం ఆ బస్సు కండక్టర్ కు హిందీలో అడిగాడు. దీంతో ఆగ్రహంకు గురైన సదరు బస్ కండక్టర్ తన వద్ద చిల్లర లేదని, ఇవ్వనని అతనికి సమాధానం తెలిపాడు. అయితే ఈ విచిత్ర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో సీనియర్ అసోసియేట్గా జాబ్ ఓ యువకుడు నగరంలోని సిటీ బస్సులో ప్రయాణిస్తుండగా.. చేదు అనుభవం ఎదురైంది.

బస్సు టికెట్ డబ్బులు ఇచ్చి మిగిలిన చిల్లర ఇవ్వమని హిందీలో అడిగినందుకుగాను ఓ కండక్టర్ ఆ యువకుడితో గొడవకు దిగాడు. అంతేకాకుండా.. ఆ యువకుడిపై భౌతిక దాడికి కూడా దిగాడు. దీంతో బాధిత ప్రయాణికుడు కండక్టర్ చేసిన పనిని వీడియో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ ఆ కండక్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరీ, హిందీలో చిల్లర అడిగాడని ఆగ్రహంతో ప్రయాణికుడిపై బస్సు కండక్టర్ దాడికి దిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet