మూడేళ్ళకు పైగా గ్యాప్ తో వెండితెరకు దూరంగా ఉంటున్న కింగ్ షారుఖ్ ఖాన్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ ఆలస్యాన్ని భర్తీ చేసేలా వరస ప్రాజెక్టులు చేస్తున్న షారుఖ్ వాటిలో ఒకటి తమిళ దర్శకుడు ఆట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. రాజారాణి తర్వాత విజయ్ తో వరసగా తేరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది), బిగిల్(విజిల్)తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఆట్లీ ఏకంగా షారుఖ్ కంట్లో పడ్డాడు. తను చెప్పిన లైన్ నచ్చడంతో […]
ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో పుష్ప పార్ట్ 1 ది రైజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ పార్ట్ 2 మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచనే క్లారిటీ ఇంకా లేదు కానీ ఫిబ్రవరి చివరిలోపు స్టార్ట్ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే సీక్వెల్ విడుదలయ్యేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. నార్త్ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పుడీ రెండో భాగంలో […]
కింగ్ ఖాన్ షారుఖ్ – దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ దాని తాలూకు విశేషాలు మాత్రం అప్పుడే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మూడు బాషలకు మూడు టైటిల్స్ రిజిస్టర్ చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. అందులో తెలుగుకి కత్తి కొండల రాయుడు, తమిళం వేలుస్వామి మురుగన్, హిందీకి రాజవర్ధన్ ఠాకూర్ ని లాక్ చేశారట. మలయాళం, కన్నడ తాలూకు పేర్లు […]
2018లో జీరో లాంటి డిజాస్టర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తో సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్న కింగ్ షారుఖ్ ఖాన్ ఇప్పుడో సౌత్ డైరెక్టర్ కు ఓకే చెప్పాడు . అతనే ఆట్లీ. రాజారాణితో తెలుగువాళ్ళకూ దగ్గరైన ఆట్లీ ఆ తర్వాత విజయ్ తో వరసగా మూడు బ్లాక్ బస్టర్స్ రూపొందించాడు. తేరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది), బిగిల్(విజిల్) తమిళనాడులో వందల కోట్లు రాబట్టి ఆల్ టైం హిట్స్ గా నిలిచాయి. తెలుగులోనూ విజిల్ కు మంచి […]
ఇటీవలికాలంలో ఏ చిత్రానికీ ఎదురుకానన్ని వివాదాలతో సతమతమై, అదేస్థాయిలో అదే అంశంపై విపరీతమైన ప్రచారం కూడా పొందిన మూవీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన `మెర్సల్`. వర్తమానంలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటి ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సామాన్య ప్రజలు పడే ఇబ్బందులపై ఈ చిత్రంలో కొన్నివిమర్శలు ఉండటంతో ఇది రాజకీయ నాయకులు, కోలీవుడ్ ఇండస్ట్రీకి వార్‌గా కూడా మారిన విషయం తెలిసిందే..! ఇక తోటి కోలీవుడ్ హీరోలంతా తెలుగులోనూ మంచి మార్కెట్ సృష్టించుకోవడంతో ఆ […]