టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్లు సెట్టవుతున్నాయి. మల్టీ స్టారర్లు, రేర్ కాంబోలు తెరకెక్కతున్నాయి. అందులో బాలయ్య మూవీ కూడా ఉండబోతోందని లేటెస్ట్ అప్ డేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఎంటర్ టైనర్ లో డాక్టర్ రాజశేఖర్ కూడా నటిస్తారట. ఈ మేరకు ప్రాధమికంగా ఒక సిట్టింగ్ అయ్యిందని, ఆయన్నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇలాంటివి సింపుల్ గా ప్రకటించరు కాబట్టి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కానీ ఈలోగా ఈ లీక్ సోషల్ […]
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా F3. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి అందర్నీ నవ్విస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయి హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది F3 సినిమా. దీంతో సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత కూడా చిత్ర యూనిట్ మళ్ళీ […]
ఊహించిన దానికన్నా పెద్దగా ఎఫ్3 దూసుకుపోతోంది. మొన్న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గ్రాండ్ గా ఫస్ట్ వీకెండ్ ని ముగించడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. సర్కారు వారి పాట నెమ్మదించాక చెప్పుకోదగిన సినిమా ఏదీ బాక్సాఫీస్ వద్ద రాలేదు. చిన్న సినిమాలను చూసేందుకు పబ్లిక్ అంతగా ఇంటరెస్ట్ చూపించకపోవడంతో స్టార్ వేల్యూ పుష్కలంగా ఉన్న ఎఫ్3కి బిసి కేంద్రాల్లో మంచి స్పందన దక్కుతోంది. కేవలం మూడు రోజులకే అరవై శాతానికి పైగా రికవరీ […]
నిన్న విడుదలైన ఎఫ్3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో మొదటి రోజు చక్కని వసూళ్లు దక్కించుకుంది. సర్కారు వారి పాట స్లో అయ్యాక చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడంతో వెంకీ వరుణ్ లు తమ ఆట మొదలెట్టేశారు. ఎఫ్2 స్థాయిలో యునానిమస్ రిపోర్ట్స్ లేకపోయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నట్టు అధికశాతం రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సినిమాలు మొదటి వీకెండ్ ఇలా పెర్ఫార్మ్ చేయడం సహజమే […]
మూడేళ్ళ తర్వాత ఒక కామెడీ ఎంటర్ టైనర్ కు సీక్వెల్ రావడం అరుదు. అది కూడా టాలీవుడ్లో జరగడమనేది అరుదైన ప్రయత్నంగా చెప్పాలి. 2019లో వచ్చిన ఎఫ్2 సంక్రాంతికి తీవ్రమైన పోటీలోనూ చరణ్, బాలయ్య, రజినీకాంత్ లాంటి భారీ పోటీని తట్టుకుని మరీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ప్రేక్షకులు మర్చిపోలేరు. ఎలాంటి మాస్ కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం వినోదంతోనే థియేటర్లను కిక్కిరిసిపోయేలా చేసిన తీరు బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మరి అలాంటి మూవీకి […]
అనిల్ రావిపూడి మొదటి నుంచి కూడా తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో సక్సెస్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. తన కామెడీ రైటింగ్ ని నమ్ముకొని కామెడీ సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్నారు. మే 27న అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 సినిమా రిలీజ్ అవ్వనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అనిల్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. తాజాగా […]
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. వీలైతే దసరా లేదా దీపావళిని టార్గెట్ గా పెట్టుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి జై బాలయ్య టైటిల్ ని డిసైడ్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఒక పెద్ద ఈవెంట్ చేసి దానిమీద ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు […]
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి చోట నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు పాత రేట్లే ఉంటయాని నొక్కి చెప్పడం, సునయన లాంటి నోటెడ్ ఆర్టిస్టుతో వీడియో ప్రోమోలు చేయించడం సోషల్ మీడియాలో బాగానే వెళ్లాయి, ఇంకేముంది ప్రేక్షకులు ఒకప్పటి రేట్లతో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయొచ్చని సంబరపడ్డారు. ట్రేడ్ తో పాటు అభిమానులు కూడా ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ బలంగా […]
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన భారీ కామెడీ మల్టీస్టారర్ F2 విజయం తర్వాత దానికి సీక్వెల్ గా F3 రాబోతుంది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా ఇంకా పలువురు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో F3 సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాని మే 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర యూనిట్. […]