iDreamPost
android-app
ios-app

జెట్ స్పీడ్ లో చిరు , అనిల్ ప్రాజెక్ట్..

  • Published May 31, 2025 | 10:41 AM Updated Updated May 31, 2025 | 10:41 AM

చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రీసెంట్ గా ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి మామూలోడు కాదని అంతా తెగ పొగిడేశారు. నిజమే కదా మరి కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్ చేసేలా చేశాడు.

  • Published May 31, 2025 | 10:41 AMUpdated May 31, 2025 | 10:41 AM
జెట్ స్పీడ్ లో చిరు , అనిల్ ప్రాజెక్ట్..

చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రీసెంట్ గా ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి మామూలోడు కాదని అంతా తెగ పొగిడేశారు. నిజమే కదా మరి కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్ చేసేలా చేశాడు. చిరు నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామిడి యాంగిల్ ను ఈ మూవీలో కంప్లీట్ గా చూపించాలని డిసైడ్ అయిపోయాడు. రీసెంట్ గానే షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ను ఫినిష్ చేసుకుందట ఈ మూవీ.

ఈ స్పీడ్ చూస్తుంటే అనుకున్న దానికంటే ముందే అనిల్ అండ్ టీం షూటింగ్ కు ప్యాకప్ చెప్పేటట్లుగా ఉన్నారు. మొత్తానికి మెగాస్టార్ కు పర్ఫెక్ట్ వర్క్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. దీనితో పాటు రెండో షెడ్యూల్ ను కూడా రెడీ చేసేస్తున్నారట. సో వచ్చే ఏడాది సంక్రాంతికె ఈ మూవీ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomMariobetMadridbetbetciomatbet girişjojobetdeneme bonusugrandpashabet girişgrandpashabet girişJojobet Girişcasibom girişGrandPashaBet Şikayetvarjojobet girişcasino siteleriCasibom GirişCasibomcasibomcasibomjojobetcasibom girişjojobet girişcasibom