iDreamPost
android-app
ios-app

మన శంకర వరప్రసాద్ గారి మీద ట్రైలర్ ప్రెజర్

  • Published Jan 02, 2026 | 3:39 PM Updated Updated Jan 02, 2026 | 5:27 PM

మన శంకర వరప్రసాద్ గారి మీద అంచనాలు బాగానే ఉన్నాయి . అందులోను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తుంది. సో ఆటోమేటిక్ గా హైప్ పెరగడం కామన్. అయితే జనరల్ గా అనిల్ రావిపూడి ఈపాటికి ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది ఇంకా పూర్తిగా జరగడం లేదు.

  • Published Jan 02, 2026 | 3:39 PMUpdated Jan 02, 2026 | 5:27 PM
మన శంకర వరప్రసాద్ గారి మీద ట్రైలర్ ప్రెజర్

మన శంకర వరప్రసాద్ గారి మీద అంచనాలు బాగానే ఉన్నాయి . అందులోను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తుంది. సో ఆటోమేటిక్ గా హైప్ పెరగడం కామన్. అయితే జనరల్ గా అనిల్ రావిపూడి ఈపాటికి ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది ఇంకా పూర్తిగా జరగడం లేదు. అందులోను సినిమా రిలీజ్ ఇంకో పది రోజుల్లో పెట్టుకుని ఇంతవరకు ట్రైలర్ కూడా రాలేదు. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకపోవడంతో.. అటు ఆడియన్స్ నుంచి ప్రెజర్ పెరిగిపోయింది.

ఈ సినిమా ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు . ఆ ట్రైలర్ తో మెగా ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చేస్తుందని అనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఓ మూడు సాంగ్స్ తప్ప ఇంకా ఏమి రాలేదు. సో ట్రైలర్ తో అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందట. అయితే ఎంత సినిమా మీద హైప్ ఉన్నా సరే .. ప్రమోషన్స్ లేకపోతే మాత్రం ఈ మధ్య జనాలు థియేటర్స్ కు కదలడం లేదు . మెయిన్ సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ను హైలెట్ చేస్తున్నారు . అలా జరగాలి అంటే అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటో ప్రేక్షకులకు కనీసం లో కనీసమైన తెలియాల్సిందే. ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.