సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది యాంకర్ అనసూయ. తనని, తన కుటుంబాన్ని అవమానిస్తూ ట్విట్స్ చేస్తే, వాళ్లలపై కేసులుపెట్టి జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చింది. గురువారం, అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ శాపనార్థలు పెడుతూ ఆమె చేసిన ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నెగిటీవ్ గా తీసుకున్నారు. విజయ్‌ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందంటూ ఫైర్ అయిన ఫ్యాన్స్, ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. అంతే అనసూయకు, […]
ఫేమ్ తెచ్చిన జబర్దస్త్ కు అనసూయ ఎందుకు గుడ్‌బై చెప్పింది? మల్లెమాలతో పడలేదని కొందరు, కాదు, ఎమ్మెల్యే రోజా వెళ్లిపోయిన తర్వాత ఇంకెందుకు బైటకు వచ్చేసిందని మరికొందరు అన్నారు. కాని తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ‘దాదాపు రెండేళ్లగా షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సార్లు నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్ ఇచ్చా. బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నాకు […]
ఈమధ్య పెద్ద స్టార్లకే ఓపెనింగ్స్ రాక తలకిందులవుతుంటే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన దర్జాని థియేటర్లలో తీసుకురావడం సాహసమే. అందులోనూ గత వారం వచ్చిన ది వారియర్, నిన్న విడుదలైన థాంక్ యుతో పాటు మరికొన్ని చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ నిర్మాతలు రిస్క్ కి రెడీ అయ్యారు. సునీల్ మరో కీలక పాత్ర పోషించడం మాస్ ని కొంత మేర ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ ని కమర్షియల్ గా కట్ చేయడం బిసి సెంటర్ జనాన్ని టార్గెట్ […]
తనను పాపులర్ స్టార్ చేసిన జబర్దస్త్ షోకి యాంకర్ అనసూయ వదిలేస్తోందా? తాజాగా యాంకర్ అనసూయ తన ఫేస్ బుక్, ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేసింది. అదికాస్త ఎమోషనల్. డిటైల్స్ ఏం లేవుకాని, ఆ పోస్ట్ మూడ్ ను బట్టి చూస్తుంటే జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పినట్లే. ‘ నా కెరీర్లో అది పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నా. దాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నా. ఎన్నో స్వీట్ మెమోరీస్‌ను నా వెంట తీసుకెళ్తున్నాను, […]
https://youtu.be/
చెర్రీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే ప్రేక్షకులకు రాబోతున్న సినిమా ‘రంగస్థలం’ . పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి అనసూయ చెర్రీకి అత్తగా నటించనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే…! .అంతేకాదు.. ఆ తరహా పాత్రలను పోషించేందుకే నేను త్వరగా పెళ్లి చేసేసుకున్నానేమో అని అనసూయ కూడా ఈ అంశంపై సరదాగా వ్యాఖ్యానించింది కూడా..! అయితే తాజాగా ఈ సినిమాలో తనది అత్త పాత్ర కాదంటూ అనసూయనే స్వయంగా ప్రకటించడంతో.. అసలామె […]
https://youtu.be/