iDreamPost
android-app
ios-app

పవన్ ఇష్యూ.. తన పేరు లాగడంతో అనసూయ సీరియస్!

  • Published Oct 23, 2023 | 7:03 PM Updated Updated Nov 03, 2023 | 11:57 AM

ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ గా అలరించిన నటి అనసూయ. ఆ తర్వాత వెండితెరపై ముఖ్య పాత్రలను పోషిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే కొన్ని ఇష్యూస్ పై స్పందిస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే.. తన దైన స్టైల్లో సమాధానమిస్తారు. ఇప్పుడు ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించారు అనసూయ.

ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ గా అలరించిన నటి అనసూయ. ఆ తర్వాత వెండితెరపై ముఖ్య పాత్రలను పోషిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే కొన్ని ఇష్యూస్ పై స్పందిస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే.. తన దైన స్టైల్లో సమాధానమిస్తారు. ఇప్పుడు ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించారు అనసూయ.

  • Published Oct 23, 2023 | 7:03 PMUpdated Nov 03, 2023 | 11:57 AM
పవన్ ఇష్యూ.. తన పేరు లాగడంతో అనసూయ సీరియస్!

విజయవాడలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పుష్పవల్లి మెడలో ఆదివారం రాత్రి మూడు ముళ్లు వేశారు రాధా. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు రంగ కుటుంబ సభ్యులు, అభిమానులు. అలాగే నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అయితే అతడి పెళ్లి జరిగితే.. ఇందులోకి నటి, యాంకర్ అనసూయను తీసుకువచ్చి లాగాడో నెటిజన్. దీంతో ఆమె చెప్పుదెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్పింది. ఇంతకు అతడి పెళ్లికి, అనసూయకు సంబంధం ఏంటనేగా అనుమానం. అసలు ఏమైందంటే..?

విజయవాడకు సమీపంలోని మురళీ రీసార్ట్స్‌లో ఈ నెల 22న రాత్రి ఘనంగా రాధా కృష్ణ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లికి పెద్ద యెత్తున జన సందోహం కూడా వచ్చారు. ఈ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీంతో పవన్ ను చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు చాలా మంది అభిమానులు ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. వెంటనే వ్యక్తిగత సిబ్బంది.. అక్కడ ఉన్న వారిని పక్కకు తప్పించి పవన్ కళ్యాణ్‌ను అక్కడి నుండి బయటకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ వీడియోపై ఓ నెటిజన్ ‘ఐతే ఏంటీ రా ఎమ్మెల్యేగా గెలిచాడా? అనసూయ, రష్మి వచ్చిన జనాలు ఇలానే ఎగబడతారు అంటూ కామెంట్ చేశాడు. అసలు సంఘటనకు సంబంధం లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు. అంటే సెలబ్రిటీలు వస్తే ఎగబడతారన్నా ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తన దైన స్టైల్లో ఇచ్చి పడేసింది నటి అనసూయ. ‘తప్పండి.. ఇలా అగౌరవంగా మా పేర్లు లాగటం. మమ్మల్ని చూడటానికి జనాలు ఎగబడతారు. ఎందుకంటే సాధించిన వాళ్లు ఎలా ఉంటారో చూద్దామని. మీరు మా పేర్లు వాడినంత సులువు కాదు ఈ స్థితికి ఎవరైనా రావడం.. ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ రెస్పెక్ట్ జర్నీస్. త్వరగా కోలుకుంటారని ఆశిస్తూ’ అంటూ కౌంటిరిచ్చింది అనసూయ.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet