తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందు టీడీపీ ఊరట లభించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడకు బెయిల్ మంజూరైంది. శ్రీకాకుళం జిల్లా సొంపేట అదనపు జిల్లా కోర్టు అచ్చెం నాయుడకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత అచ్చెం నాయుడు జైలు నుంచి విడుదల కానునున్నారు. రేపు మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ విడుదల ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. అచ్చెం నాయుడుతో పాటు 21 […]
మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడుకు జైలు జీవితం తప్పడం లేదు. స్వగ్రామం నిమ్మాడలో పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన వ్యక్తిని బెదిరించిన కేసులో అచ్చెం నాయుడును ఈ నెల 2వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం అచ్చెంనాయుడుకు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అచ్చెంనాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. […]
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు ఫ్రస్ట్రేషన్ తారా స్థాయికి చేరుతోంది. రాజకీయ వ్యతిరేక పవనాలు, అరెస్ట్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అచ్చెం నాయుడు కాలజ్ఞానం చెబుతున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బల్లగుద్ధి మరీ చెబుతున్న అచ్చెం నాయుడు.. ప్రభుత్వంలో తన స్థానం ఎలా ఉంటుందో కూడా సెలవిస్తున్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో తానే హోం మంత్రినని చెబుతున్నారు. సొంత గ్రామం నిమ్మాడలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించిన కేసులో […]
అచ్చెం నాయుడు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసే సమయంలో గత నెల 31వ తేదీన చోటు చేసుకున్న ఘటనలో మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన స్వగ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన కింజారపు అప్పన్నపై అచ్చెం నాయుడు ప్రోద్బలంతో ఆయన సోదరుడు హరిప్రసాద్, టీడీపీ […]
అయ్యయ్యో..! ఫైల్స్, కరోనా వంటి వ్యాధులతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని కొంతకాలంగా ఆరోగ్యంగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్న అచ్చెన్నకు మరో కష్టం వచ్చి పడిందా..? పచ్చకామెర్ల వ్యాధా..? అని జాలిపడకండి. వాస్తవానికి అది అనారోగ్య సమస్య కాదు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా.. అవినీతి కేసుల్లో కూరుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్ని చోట్లా అవినీతే కనిపిస్తుందని వైసీనీ నేతలు విమర్శిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపణలపై వైసీపీ సవాల్ […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత దాదాపు రెండు నెలలుగా స్తబ్ధుగా ఉన్న మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష పదవి రావడంతో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. కాలికి గజ్జె కట్టుకుని మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తానని పదవి వచ్చిన సందర్భంగా చెప్పిన అచ్చెం నాయుడు.. ఈ దిశగా మరిన్ని ప్రకటనలు చేస్తున్నారు. అచ్చెం నాయుడు రాకతో టీడీపీకి కొత్త ఊపు వచ్చిందని చెప్పేందుకు తనదైన హావాభావాలతో అచ్చెం నాయుడు […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అనారోగ్య కారణాలు చూపుతూ 66 రోజులుగా ఆస్పత్రుల్లో ఉంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. గత నెల 8వ తేదీ నుంచి గుంటూరు రమేష్ ఆస్పత్రిలో జుడిషియల్ రిమాండ్‌లో ఉంటున్న అచ్చెం నాయుడుకు కరోనా సోకినట్లు ఆస్పత్రి వైద్యులు హైకోర్టుకు ఇటీవల నివేదించారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హైకోర్టు.. అచ్చెం నాయుడును మంగళగిరి సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించాలని […]
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకి కరోనా సోకింది. 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిన ఈఎస్ఐ స్కాంలో నిందితుడుగా ఉన్న అచ్చెం నాయుడును జూన్ 12వ తేదీన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫైల్స్ కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు అచ్చెం నాయుడును పోలీసులు గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలించారు. గతనెల 8వ తేదీ నుంచి అచ్చెం నాయుడు రమేష్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అంతకు ముందు వారం రోజులు విజయవాడ […]
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? రెండు నెలలు అవుతున్నా ఆయన మొలలు ఇంకా తగ్గలేదా..? చేసిన శస్త్రచికిత్స తాలుకూ గాయం ఇంకా మానలేదా..? బెయిల్ వచ్చే వరకు ఆయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలోనే జుడిషియల్ రిమాండ్‌లో ఉంటారా..?.. ఇవీ ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాంలో అచ్చెం నాయుడు అరెస్ట్ అయి ఈ రోజుకు రెండు నెలలు అవుతోంది. జూన్ 12వ తేదీన అచ్చెం […]
తెలుగుదేశంపార్టీ ఏపి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తేల్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకటరావును కొనసాగించటం ఇష్టం లేదు. అలాగని కళాకు రీప్లేస్ మెంటు కు ధీటైన నేత కూడా కనబడటం లేదు. ఉన్నంతలో ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రమే కనబడుతున్నాడు. కానీ అచ్చెన్నకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? అన్నదే సందేహం. ఈ పరిస్దితుల్లో ఎవరికి పగ్గాలు అప్పగించాలో తెలీక చంద్రబాబు అవస్తలు పడుతున్నాడు. నిజానికి మొన్నటి డిజిటల్ […]