iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published Jun 11, 2025 | 7:45 PM Updated Updated Jun 11, 2025 | 7:45 PM

అదేంటో తెలీదు కానీ కొన్ని సినిమాలు అసలు థియేటర్ లోకి ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయి కూడా తెలీదు. పైగా అవి ఓటిటీలో అయినా త్వరగా వస్తాయా అంటే అది కూడా లేదు. ఇక్కడ కూడా లేట్ ఎంట్రీ నే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే.

అదేంటో తెలీదు కానీ కొన్ని సినిమాలు అసలు థియేటర్ లోకి ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయి కూడా తెలీదు. పైగా అవి ఓటిటీలో అయినా త్వరగా వస్తాయా అంటే అది కూడా లేదు. ఇక్కడ కూడా లేట్ ఎంట్రీ నే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే.

  • Published Jun 11, 2025 | 7:45 PMUpdated Jun 11, 2025 | 7:45 PM
OTT లోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

అదేంటో తెలీదు కానీ కొన్ని సినిమాలు అసలు థియేటర్ లోకి ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయి కూడా తెలీదు. పైగా అవి ఓటిటీలో అయినా త్వరగా వస్తాయా అంటే అది కూడా లేదు. ఇక్కడ కూడా లేట్ ఎంట్రీ నే. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. పైగా ఇది ఓ తెలుగు సినిమా. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ సినిమా కథేంటి.. ఏ ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ కష్టపడి MBBS సీటు సాధిస్తుంది. హాస్పిటల్ కట్టి తన తండ్రి కల నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్కి మ్యూజిక్ అంటే ప్రాణం. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ అంటే ఆమెకు ఇష్టంలేని కారణంగానే ఆమె ఇతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఓ డైరీ ద్వారా ఉమ, దేవ్ జీవితంలోకి వ‌స్తుంది. అలా డైరీ చదువుతూ ఉమతో ప్రేమలో పడతాడు దేవ్. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్న టైంలో షాకింగ్ నిజం ఒక‌టి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? ఉమ కల నెరవేరిందా లేదా ? దేవి , ఉమ కలుసుకున్నారా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సమయ రెడ్డి స్టోరీ అందించి హీరోయిన్ గా, నిర్మాతగా వ్యవహరించిన మూవీ ‘డియర్ ఉమ’. ఈ సినిమాలో కన్నడ నటుడు పృథ్వి అంబర్ హీరోగా నటించాడు. మెడికల్ బ్యాక్డ్రాప్ , రొమాంటింక్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఏప్రిల్ 17న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరీ సూపర్ డూపర్ హిట్ టాక్ కాకపోయినా.. మంచి ప్రయత్నం చేశారనే పేరు తెచ్చుకుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీ జూన్ 13 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. కొన్ని సినిమాలు ఓటిటి ప్రేక్షకులకు మైమరపిస్తున్నయి కాబట్టి ఈ సినిమాను కూడా ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Giriş