(పదేళ్ల ప్రాయం నుంచే చిరంజీవికి అభిమానిగా మారిన ఓ ఫ్యాన్ మనోగతానికి అక్షరరూపం) మా అమ్మ అంటూ ఉండేది “ఏంట్రా ఈ సినిమా పిచ్చి. తిండి పెడతాయా, ఉద్యోగాలిస్తాయా. అయినా ఆ హీరో అంటే అంత వెర్రి అయితే ఎలారా. ఇట్టా మీ కుర్రాళ్ళంతా హీరోల వెంటపడతారు కాబట్టే భవిష్యత్తులో ఏమవుతారో అని భయంగా ఉంది. ఎప్పుడు మారతారో ఎంటో” నా మనసులో నాకు మాత్రమే వినిపించేది “అమ్మా, నువ్వు నా మీద ప్రేమతో
కమర్షియల్ సూత్రాలకు కట్టుబడకుండా తాము నమ్మిన పంథాలో గొప్ప చిత్రాలు తీసే దర్శకులను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అందులో ముందువరసలో ఉండే వ్యక్తి కళాతపస్వి కె విశ్వనాథ్(K Vishwanath). ఆరు పాటలు నాలుగు ఫైట్లు రాజ్యమేలుతున్న కాలంలో ముసలివాడిని హీరోగా పెట
వెంకీ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు, ఒంటరి పోరాటం తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనదగ్గరకు వచ్చిన ప్రతిపాదనకు పచ్చజెండా ఊపేశారు. ఆ టైంలో కూలీ అంటే అందరికీ గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే. సో కేవలం పేరుతోనే అం�
కొన్ని గత చరిత్ర తాలూకు సంఘటనలు అసలు సినిమాలోని డ్రామా కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే అలాంటి ఘటన ఒకటి చూద్దాం. 1982 సంవత్సరం. అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం నమక్ హలాల్ విడుదలకు రెడీ అవుతోంది. బెంగళూరు నగరం గాంధీ నగర్ లోని ఒక మెయి�
సినిమా టైటిలే ఇంటి పేరుగా మారిపోవడం అరుదు. మహర్షి రాఘవ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళ్ళు చిదంబరం లాంటి వాళ్లకు ఆయా చిత్రాలు తెచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎన్నో. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల తర్వాత కామెడీ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తెచ్చు
సరిగ్గా ఇదే రోజు పాతికేళ్ల క్రితం రిలీజైన ప్రేమించుకుందాం రా ఇప్పుడు చూసినా అంతే ఫ్రెష్ గా ట్రెండ్ సెట్టర్ గా అనిపిస్తుంది. అందుకే వెంకటేష్ ఫ్యాన్స్ కే కాదు టీవీలో వచ్చిన ప్రతిసారి, యుట్యూబ్ లో చూసిన ఎన్నోసార్లు కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంట�