ఈత సరదా నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో.. నలుగురు చనిపోగా.. మరో ఇద్దరు గ్రామస్తుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన చింతల కౌషిక్ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి […]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 బీర్లు తాగి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. కొద్దిసేపు హడావిడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన పోలీసులు.. అందులో వచ్చిన రీడింగ్ చూసి షాకయ్యారు. ఈ ఘటన ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు సమీపంలో జరిగింది. వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకలవరకూ మద్యం సేవించి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. బందరు రోడ్డుపై […]
సెలబ్రిటీలంతా డబ్బుల కోసం యాడ్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు డబ్బుల కోసం ఎలాంటి యాడ్స్ పడితే అలాంటివి చేస్తున్నారు. చేయకూడని యాడ్స్ చేసి విమర్శల పాలవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు రకరకాల యాడ్స్ లో భాగమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది చేసిన యాడ్స్ ని నిషేధించిన సందర్భాలు, కేసు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా యాడ్స్ (ప్రకటనలు) కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలని ప్రకటించింది. వీటి […]
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో కొత్త ట్విస్ట్. నిందితులను పోలీసులు విచారిస్తున్న సమయంలో కొత్త సంగతులు బైటకొస్తున్నాయి. A1 సాదుద్దీన్ మాలిక్తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు విచారించారు. తాము మైనర్పై లైంగిక దాడి చేశామని ఒప్పుకున్నారు. కాని తప్పు మాదికాదు, తమను సాదుద్దీన్ మాలికే రెచ్చగొట్టాడని పోలీసులకు చెప్పారు. సాదుద్దీన్ మాత్రం రివర్స్ లో చెప్పాడు. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చాడు. ఒక క్రైమ్. రెండు వెర్షన్లు. విచారిస్తున్న పోలీసుల్లో కన్ఫ్యూజిన్. ఎమ్మెల్యే […]
కేరింత సినిమాలో భావన అంటే అందరికి గుర్తే ఉంటుంది. భావన క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది నటి సుకృతి. ఆ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు సినిమాలకి మాత్రం దూరమైంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది సుకృతి. త్వరలో ఈ భామ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా సుకృతికి నిశితార్థం జరిగింది. తన సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి నిశితార్థంకి సంబంధించిన […]
గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార, విగ్నేష్ తాజాగా చెన్నైలో జూన్ 9న సాంప్రదాయబద్దంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిని వీరు ఘనంగా చేసుకోవడం కాదు, అందరికి గుర్తుండిపోయే మంచి పని కూడా చేశారు నయన్ -విగ్నేష్. వీరిద్దరికి దైవ భక్తి, సేవా గుణం ఎక్కువే. పెళ్లి తర్వాత డైరెక్ట్ తిరుమల వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు. అయితే నయన్ -విగ్నేష్ పెళ్లి సందర్భంగా తమిళనాడులోని పలు అనాధాశ్రమాలు. వృద్దాశ్రమాల్లో ఉన్న దాదాపు లక్షమంది అనాధలకు, వృద్ధులకు […]
తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతోమందికి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యుష గరిమెళ్ళ డిజైనర్ గా ఎదిగి తన పేరుతోనే బొటిక్ ని స్థాపించి చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగింది. 2013 నుంచి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుంది. కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా […]
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రియుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. పలువురు సెలబ్రిటీలు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వెరీ పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో మరోసారి నయనతార వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అంతా నయనతార గురించి వెతకడం మొదలుపెడుతున్నారు. తాజాగా మరోసారి నయనతారకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు అంతా. దాదాపు 19 ఏళ్ళ […]
ప్రపంచానికి తెలిసిన, 28 ఏళ్ల గ్రామీ విన్నర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) శుక్రవారం ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. నాకు రామ్సే హంట్ సిండ్రోమ్ (Ramsay Hunt Syndrome)వచ్చింది. ముఖంలో సగానికి పక్షవాతం వచ్చిందని అభిమానులతో చెప్పాడు. అందువల్ల టొరంటో, వాషింగ్టన్ లో చేయాల్సిన షోలను రద్దుచేసుకున్నాడు. తనకొచ్చిన సమస్య చాలా సీరియస్. ముఖంలో సగం భాగాన్ని కదిలించలేకపోతున్నానని చెప్పాడు. ఏంటీ రామ్సే హంట్ సిండ్రోమ్? Ramsay Hunt syndrome (RHS) చాలా […]
మొత్తం 16 సీట్లకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో మంచి ఫలితాలు రాట్టింది. కాని రాజస్థాన్ లో కాంగ్రెస్ మాత్రం మరో సీటును అదనంగా దక్కించుకుంది. కర్నాటకలో బీజేపీకి ఎడ్జ్ వచ్చింది. మొత్తం నాలుగు సీట్లలో మూడింటిని దక్కించుకుంది. రాజస్థాన్ లో మాత్రం ఎదురుదెబ్బతింది. మహారాష్ట్రలో మూడోసీటు పట్టేసింది. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలే దక్కాయనుకోవాలి. ఇక మిగిలిన 41 సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో […]