iDreamPost
android-app
ios-app

SSMB 29 ట్రీట్ డేట్ ఇదే

  • Published Oct 18, 2025 | 10:23 AM Updated Updated Oct 18, 2025 | 10:23 AM

మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్క అఫీషియల్ అప్డేట్ వచ్చింది. అది కూడా మహేష్ బర్త్ డే రోజున ఓ పోస్టర్ రిలీజ్ చేసి అసలైన అప్డేట్ నవంబర్ లో వస్తుందని చెప్పారు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఫస్ట్ అఫీషియల్ అప్డేట్.. అసలు ఈ అప్డేట్ ఏమైఉంటుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

  • Published Oct 18, 2025 | 10:23 AMUpdated Oct 18, 2025 | 10:23 AM
SSMB 29 ట్రీట్ డేట్ ఇదే

మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్క అఫీషియల్ అప్డేట్ వచ్చింది. అది కూడా మహేష్ బర్త్ డే రోజున ఓ పోస్టర్ రిలీజ్ చేసి అసలైన అప్డేట్ నవంబర్ లో వస్తుందని చెప్పారు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఫస్ట్ అఫీషియల్ అప్డేట్.. అసలు ఈ అప్డేట్ ఏమైఉంటుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ నవంబర్ 16వ తేదీన ఈ గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్నట్లు.. టాక్ వినిపిస్తుంది. అది మూవీకి సంబందించిన పోస్టర్ అయ్యి ఉండొచ్చు. లేదా ఏదైనా గ్లిమ్ప్స్ కూడా అయ్యి ఉండొచ్చని టాక్. అది ఏదైనా సరే మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం పండగే. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ సినిమా రాడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. సో ఈలోపు ఏది వచ్చినా వారికి ఐ ఫీస్ట్ గానే ఉంటుంది. ఇక ఆ అప్డేట్ ఏమి ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.